Anasuya Bharadwaj: చీరకట్టులో ఈ చిన్నదాని వయ్యారానికి వంకపెట్టలేము గురూ..
బుల్లితెరపై యాంకర్ గా తనదైన ముద్ర వేసింది ముద్దుగుమ్మ అనసూయ భరద్వాజ్. ప్రముఖ కామెడీ షోతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది అనసూయ. అలాగే సినిమాల్లోనూ రాణిస్తుంది ఈ బ్యూటీ. యాంకర్ గా తనదైన స్టైల్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక సినిమాల్లో కీలక పాత్రలో నటిస్తూ ఆకట్టుకుంటుంది.