బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సిస్టర్ గా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది అందాల ముద్దుగుమ్మ నుపూర్ సనన్. బేకరర్ కర్కే అనే ప్రైవేట్ ఆల్బమ్ తో ఆకట్టుకుంది. ఈ సాంగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఈ సాంగ్ తర్వాత సినిమా లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ అమ్మడు టాలీవుడ్ లో స్టార్ హీరో సినిమాలో నటించింది.