Telugu Film Industry: నయా ప్రభుత్వంపై సవాలక్ష ఆశలు పెట్టుకున్న సినీ ఇండస్ట్రీ..
కొత్త కొత్తగా ఉన్నదీ అనే పాటను మళ్లీ మళ్లీ పాడుకుంటోంది సినిమా ఇండస్ట్రీ. నిన్నటిదాకా ఒక లెక్క. ఇప్పుడు ఇంకో లెక్క అన్నది వారిలో గుబులు రేపుతున్న విషయం. కొత్తగా ఫార్మ్ అయ్యే ప్రభుత్వం ముందు సవాలక్ష విషయాలుంటాయి. మరి వాటన్నిటిలోకీ ఇప్పుడు సినిమా పరిశ్రమను పట్టించుకుంటారా? అసలే రానున్నది సినిమా కాలం. ఈ టైమ్‌లో ప్రభుత్వాలు పరిశ్రమను చల్లటి చూపు చూస్తాయా? కమాన్ లెట్స్ వాచ్...