Interesting Facts: మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
వెండి అనేది దాదాపు అందరి ఇళ్లల్లో ఉంటాయి. ఇప్పుడు పెళ్లిళ్లు, ఫంక్షన్లకు కూడా వెండి వస్తువులను గిఫ్ట్స్ రూపంలో ఇస్తున్నారు. అందులోనూ ఇంట్లో మహిళలు ఉంటే కాళ్లకు వెండి పట్టీలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు వెండిలో అనేక రకాలైన మోడల్స్ వచ్చాయి. ఇప్పుడు కల్తీ అనేది సర్వ సాధారణం అయిపోయింది. ఈ క్రమంలోనే చాలా మంది కల్తీ వెండి వస్తువులు కొని మోసపోతూ..