Bajrang Punia: కాంగ్రెస్‌లో చేరిన భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా ఎవరు..?
భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియాకు కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ.. స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పునియా రాజకీయ రంగ ప్రవేశం చేయడం విశేషం.