Gold Coins: బంగారు నాణేలు తీసుకుని ఇంటికి చేరిన వ్యక్తి.. కట్ చేస్తే.. క్షణాల్లో కళ్లు తేలేశాడు.!

ఓ వ్యక్తి బంగారు నాణేలు కొనుగోలు చేశాడు. ఎంతో ఆనందంగా వాటిని ఇంటికి తీసుకెళ్లాడు. సీన్ కట్ చేస్తే..

Gold Coins: బంగారు నాణేలు తీసుకుని ఇంటికి చేరిన వ్యక్తి.. కట్ చేస్తే.. క్షణాల్లో కళ్లు తేలేశాడు.!
Gold Coins Seized
Follow us

|

Updated on: Oct 03, 2022 | 8:29 PM

ఓ వ్యాపారి దగ్గర నుంచి ఓ వ్యక్తి బంగారు నాణేలు కొనుగోలు చేశాడు. ఎంతో ఆనందంగా వాటిని ఇంటికి తీసుకెళ్లాడు. సీన్ కట్ చేస్తే.. క్షణాల్లో అతడు కళ్లు తేలేశాడు.. తాను మోసపోయాయని గ్రహించాడు. ఇంతకీ అసలేం జరిగింది.? చివరికి ఏమైందో ఇప్పుడు చూద్దాం..

స్వచ్చమైన బంగారం అంటూ నకిలీ బంగారంతో మోసం చేస్తున్న ఘటనలు వరుసగా కర్ణాటకలో వెలుగు చూస్తున్నాయి. దీనిపై పోలీసులు ఎన్నిసార్లు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నా మోసపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా ఈ కోవలోనే ఓ ఘటన కర్ణాటకలోని దావణగెరెలో బయటపడింది.

వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా నివాసముంటున్న మురళీధరన్ అనే వ్యక్తిని ఓ మోసగాడు స్వచ్చమైన బంగారు నాణేలు అనే పేరుతో రూ. 30 లక్షలకు టోకరా వేశాడు. అయితే కొద్ది గంటల్లోనే తాను మోసపోయాయని గ్రహించాడు మురళీధరన్. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అంతే! కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వెంటనే సరిహద్దు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. రెడ్ హ్యాండెడ్‌గా నిందితుడిని అరెస్ట్ చేశారు. అలాగే అతడి వద్ద ఉన్న నకిలీ బంగారు నాణేలు, రూ. 22 లక్షల క్యాష్‌ను స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

Latest Articles
హైదరాబాద్‌లో ఎక్కడెంత వర్షం కురిసిందో తెల్సా...?
హైదరాబాద్‌లో ఎక్కడెంత వర్షం కురిసిందో తెల్సా...?
ఇక ఐదు రోజులే పనిదినాలు.. బ్యాంకు ఉద్యోగులకు బంపర్ ఆఫర్..
ఇక ఐదు రోజులే పనిదినాలు.. బ్యాంకు ఉద్యోగులకు బంపర్ ఆఫర్..
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర టీ తాగండి.. ఎందుకంటే?!
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర టీ తాగండి.. ఎందుకంటే?!
అమావాస్య రోజున ఈ పనులు చేయవద్దు.. లేకపోతే ఆర్ధిక ఇబ్బందులు తప్పవు
అమావాస్య రోజున ఈ పనులు చేయవద్దు.. లేకపోతే ఆర్ధిక ఇబ్బందులు తప్పవు
సిటీ వద్దు.. శివారే ముద్దు.. జనాల్లో మార్పునకు కారణమిదేనా..
సిటీ వద్దు.. శివారే ముద్దు.. జనాల్లో మార్పునకు కారణమిదేనా..
హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
మీ ఫోన్లో ఈ రెండు యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి..
మీ ఫోన్లో ఈ రెండు యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి..
Horoscope Today: ఆ రాశి వారు సహోద్యోగులతో జాగ్రత్తగా మెలగండి..
Horoscope Today: ఆ రాశి వారు సహోద్యోగులతో జాగ్రత్తగా మెలగండి..
ప్రధాని మోడీని కలిసిన పీవీ నరసింహరావు కుటుంబ సభ్యులు.. కారణమిదే
ప్రధాని మోడీని కలిసిన పీవీ నరసింహరావు కుటుంబ సభ్యులు.. కారణమిదే
సంజూ శాంసన్ పోరాటం వృథా.. రాజస్థాన్‌పై ఢిల్లీ విజయం
సంజూ శాంసన్ పోరాటం వృథా.. రాజస్థాన్‌పై ఢిల్లీ విజయం