Gang Raped on Boy: అయ్యో ఛీ. ఇదేం పాడు పని బాలుడిపై గ్యాంగ్‌రేప్.. ప్రైవేటు భాగాల్లో ఇనప రాడ్లు..!
దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ నలుగురు వ్యక్తులు.. 12 ఏండ్ల బాలుడి పట్ల క్రూర మృగాల్లా ప్రవర్తించారు. పిల్లాడిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి..
దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ నలుగురు వ్యక్తులు.. 12 ఏండ్ల బాలుడి పట్ల క్రూర మృగాల్లా ప్రవర్తించారు. పిల్లాడిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ప్రైవేటు భాగాల్లో రాడ్లను చొప్పించి, తీవ్రంగా హింసించారు. ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, నలుగురు నిందితుల్లో ఒకర్ని అరెస్టు చేయగా, మిగతా ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సెప్టెంబర్ 18న 12 ఏండ్ల అబ్బాయిని కిడ్నాప్ చేసి ఈ దారుణానికి పాల్పడినట్లు బాధితుడి తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అతని ప్రైవేటు భాగాల్లో ఇనుప రాడ్లు చొప్పించారని తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మాలివాల్ ట్వీట్ చేశారు. ఢిల్లీలో అబ్బాయిలు కూడా సురక్షితంగా ఉండలేక పోతున్నారు. ఓ నలుగురు వ్యక్తులు కలిసి బాలుడిపై లైంగిక దాడికి పాల్పడటం దారుణమన్నారు. అతన్ని తీవ్రంగా కర్రలతో చితకబాది వదిలి పెట్టడం తీవ్రమైన నేరంగా భావించాలన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..
Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

