Faima: బాయ్ ఫ్రెండ్‌కు జబర్దస్థ్ ఫైమా స్వీట్ బర్త్ డే సర్‌ప్రైజ్
జబర్దస్త్ ఫైమా తన కామెడీ టైమింగ్, బిగ్ బాస్ షోతో ఎంతో పాపులర్ అయ్యింది. తన ప్రేమను బయటపెట్టి, ప్రియుడు ప్రవీణ్ ను పరిచయం చేసింది. తాజాగా ప్రవీణ్ పుట్టినరోజున మాల్ లో గ్రాండ్ సర్ ప్రైజ్ చేసి, ఆ వీడియోను తన యూట్యూబ్ ఛానెల్ లో షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
జబర్దస్త్ ఫైమా! తన కామెడీ టైమింగ్, పంచులు, ప్రాసలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుందీ లేడీ కమెడియన్. అలా బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో పాల్గొని మరింత పాపులర్ అయ్యింది. ఆ షో వేదికగానే తాను ప్రేమలో ఉన్నట్టు చెప్పి వైరల్ అయింది. ఇక ఆ షో నుంచి బయటికి వచ్చాక.. ఓ ఫైన్ డే తన ప్రియుడిని పరిచయం చేసేసింది. ఇక రీసెంట్‌గా తన బర్త్ డే వేడుకను జరిపి.. ఆ ఫోటోలతో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈమె. ప్రస్తుతం టీవీ షోస్, ప్రోగ్రామ్స్ తో బిజీగా ఉంటోన్న ఫైమా.. వాటితో పాటే తనకంటూ ‘ఫలక్ నామా ఫైమా’ పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్‌ను క్రియేట్ చేసకుంది. అందులో తన కంటెంట్ అండ్ పర్సనల్ వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. అలా తాజాగా తన ప్రియుడు ప్రవీణ్ బర్త్ డే ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసి.. ఆ వీడియోను అందరితో పంచుకుంది. తన ప్రియుడిని ఓ మాల్‌కు తీసుకెళ్లిన ఫైమా.. అక్కడ తన ప్రియుడిపై రెడె బెలూన్స్‌ను షెవర్‌లా కురిపించింది. స్పెషల్ కేక్‌ను అరెంజ్ చేసి మాల్ మధ్యలో కట్ చేయించింది. తన బాయ్ ఫ్రెండ్‌ను అలా సర్ ప్రైజ్ చేసి.. దాన్నో వీడియోగా ఎడిట్ చేసి తన యూట్యూబ్‌లో అప్లోడ్ చేసింది. ఈ వీడియోతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Akhanda 2: OTTలోకి అఖండ2… డేట్ ఫిక్స్ ?
బట్టలు లేకుండా టాలీవుడ్ నటుడు.. షాకింగ్‌గా ‘దిల్ దియా’ ఫస్ట్ లుక్
Allu Arjun: బన్నీ థియేటర్ బన్ గయా..! దేశంలోనే అతి పెద్ద డాల్బీ స్క్రీన్.. సంక్రాంతికి ఓపెన్
The Raja Saab: ఇంటర్వ్యూ పుణ్యమాని మరో లీక్ !! పార్ట్2 పై లీకిచ్చిన మారుతీ
అమెరికా గ్రీన్ కార్డ్ కావాలా ?? పెళ్లి చేసుకుంటే సరిపోదు.. కలిసి ఉండాల్సిందే
వైద్యులు చేసిన పనికి నిండు ప్రాణం.. ఏం జరిగిందంటే
దేశీ స్టయిల్లో రోడ్డు దాటిన రష్యన్ మహిళలు..
చలి కాచుకోవడానికి వచ్చిన పాముతో ముచ్చట్లు పెట్టిన వ్యక్తి..
బాక్స్‌లో పెట్టిన బిడ్డను ఎత్తుకొని పారిపోయిన తల్లి.. కారణం ఇదే
గచ్చిబౌలి రోడ్డుపై జింక పరుగులు
పెను విషాదం.. గంట వ్యవధిలోనే తండ్రి, కొడుకు మృతి
తాగునీటిలో కలిసిన డ్రైనేజీ నీరు.. 10 మంది మృతి

