AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhogapuram Airport: నవ్యాంధ్ర అభివృద్ధికి 'గేట్‌ వే'.. భోగాపురం విమానాశ్రయం

Bhogapuram Airport: నవ్యాంధ్ర అభివృద్ధికి ‘గేట్‌ వే’.. భోగాపురం విమానాశ్రయం

Phani CH
|

Updated on: Jan 05, 2026 | 10:13 PM

Share

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి గేట్‌ వేగా నిలుస్తోంది. తొలి కమర్షియల్ వాలిడేషన్ ఫ్లైట్ విజయవంతంగా ల్యాండ్ అయింది. అల్లూరి సీతారామరాజు పేరుతో రూపుదిద్దుకుంటున్న ఈ విమానాశ్రయం, పారిశ్రామిక, పర్యాటక రంగాల్లో ఉత్తరాంధ్రను ప్రపంచ పటంలో నిలుపుతుంది. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు నూతన ఉత్సాహాన్నిస్తుంది.

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి నూతన అధ్యాయాన్ని లిఖిస్తోంది. ఇటీవల తొలి కమర్షియల్ వాలిడేషన్ ఫ్లైట్ విజయవంతంగా ల్యాండ్ అవ్వడం ఈ ప్రాజెక్టులో ఒక కీలక ఘట్టం. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు బృందం ఈ విమానంలో ఢిల్లీ నుంచి భోగాపురం చేరుకున్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా రూపుదిద్దుకుంటున్న ఈ విమానాశ్రయం, విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ముఖ ద్వారంగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold Price Today: బంగారం,వెండి ధరలకు రెక్కలు.. సోమవారం తులం ఎంతంటే

Faima: బాయ్‌ ఫ్రెండ్‌కు జబర్దస్థ్‌ ఫైమా స్వీట్ బర్త్‌ డే సర్‌ప్రైజ్‌

Akhanda 2: OTTలోకి అఖండ2… డేట్ ఫిక్స్ ?

బట్టలు లేకుండా టాలీవుడ్ నటుడు.. షాకింగ్‌గా ‘దిల్ దియా’ ఫస్ట్ లుక్

Allu Arjun: బన్నీ థియేటర్‌ బన్ గయా..! దేశంలోనే అతి పెద్ద డాల్బీ స్క్రీన్‌.. సంక్రాంతికి ఓపెన్