జస్ట్ రూ.600కే చీర.. ఎగబడిన మహిళలు
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్‌లో రూ.5000 విలువైన చీరను రూ.600కే అందిస్తున్నట్లు ఓ వస్త్ర దుకాణం ప్రకటించింది. పండుగ ఆఫర్‌గా కేవలం ఒక్కరోజు మాత్రమేనని తెలియడంతో మహిళలు భారీగా తరలివచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగి, కొందరు స్పృహతప్పారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగి, ఆఫర్ ఏడాది పొడవునా ఉంటుందని ప్రకటించి జనాలను పంపారు.
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్‌లో ఒక వస్త్ర దుకాణం పండుగ సందర్భంగా ప్రకటించిన ఆఫర్ అనూహ్య పరిణామాలకు దారితీసింది. రూ.5000 ఖరీదు చేసే చీరను కేవలం రూ.600కే అందిస్తామని, అది కూడా ఒక్కరోజు మాత్రమేనని దుకాణం యాజమాన్యం ప్రకటించడంతో భారీ సంఖ్యలో మహిళలు షాప్‌కు పరుగులు తీశారు. సోషల్ మీడియాలో దీనిపై విస్తృత ప్రచారం జరగడంతో షాప్ ఓపెనింగ్ రోజున మహిళల తాకిడి ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold Price Today: బంగారం,వెండి ధరలకు రెక్కలు.. సోమవారం తులం ఎంతంటే
Faima: బాయ్ ఫ్రెండ్‌కు జబర్దస్థ్ ఫైమా స్వీట్ బర్త్ డే సర్‌ప్రైజ్
Akhanda 2: OTTలోకి అఖండ2… డేట్ ఫిక్స్ ?
బట్టలు లేకుండా టాలీవుడ్ నటుడు.. షాకింగ్‌గా ‘దిల్ దియా’ ఫస్ట్ లుక్
Allu Arjun: బన్నీ థియేటర్ బన్ గయా..! దేశంలోనే అతి పెద్ద డాల్బీ స్క్రీన్.. సంక్రాంతికి ఓపెన్
మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పని.. చావు దాకా వెళ్లిన చిన్నారులు
లిఫ్ట్ ఓపెన్.. మంగళసూత్రం ఖతం !!
అద్భుతం.. సాగర గర్భంలో త్రివర్ణపతాక ధగధగలు
సైగలతోనే బధిర బాలల జాతీయ గీతం
మూగజీవాలపై ఎందుకింత కసి ?? జంతు ప్రేమికుల నిరసన
లవర్ భార్యకు HIV ఇంజెక్షన్.. మాజీ ప్రియురాలి దారుణం
తల్లి ప్రేమ అంటే ఇదే.. కన్నీటి పర్యంతమైన తల్లి ఆవు

