టాప్ లోడ్ Vs ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్.. మీ ఇంటికి ఏది బెస్ట్.. కొనే ముందు ఇవి తెలుసుకోండి..
Top Load vs Front Load Washing Machine: ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో వాషింగ్ మెషీన్ అనేది ఒక నిత్యావసర వస్తువుగా మారిపోయింది. అయితే మార్కెట్‌లోకి వెళ్లినప్పుడు చాలామంది టాప్ లోడ్ తీసుకోవాలా లేక ఫ్రంట్ లోడ్ తీసుకోవాలా అనే అయోమయంలో ఉంటారు. రెండూ బట్టలు ఉతికేవే కదా అనుకుంటే పొరపాటే.. వీటి పనితీరు, ఖర్చు, నిర్వహణలో చాలా తేడాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
