ప్రతి ఒక్కరూ నాజుకుగా ఉండాలి అనుకుంటారు. కానీ మధ్య కాలంలో చాలా మంది లైఫ్ స్టైల్, జంగ్ ఫుడ్ వలన విపరీతంగా బరువు పెరిగిపోతున్నారు.
నాజుకుగా
దీంతో అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అంతే కాకుండా బరువు తగ్గడానికి జిమ్, వాకింగ్, అంటూ అనేక ఇబ్బందులు పడుతున్నారు.
అనారోగ్య సమస్యలు
ఎలాంటి జిమ్ లేకుండా చాలా సులభంగానే బరువు తగ్గాలి అనుకుంటే తప్పకుండా బస్సు ఎక్కాలి అంటున్నారు నిపుణులు. ఇదేంటి అనుకుంటున్నారా?
బరువు తగ్గడం
ప్రజా రవాణాను వినియోగించుకోవడం వలన చాలా త్వరగా బరువు తగ్గవచ్చ అని అంతర్జాతీయ అధ్యయనాలు తెలుపుతున్నాయి.
ప్రజా రవాణ
ప్రస్తుతం నగరంలో అధిక బరువు, ఊబకాయం కేసులు విపరీతంగా పెరుగుతున్నాయంట. అయితే ఇలాంటి వారు, వ్యాయామం, ఆహార శైలి మార్చుకోవడమే కాకుండా, బస్సు ప్రయాణం చేయాలంట.
ప్రజా రవాణ
అధిక బరువుతో బాధపడే వారు ప్రతి రోజు బస్ స్టాప్ లేదా, మెట్రో స్టాప్ వద్దకు నడవడం వలన దాదాపు 100 నుంచి 300 కేలరీలు ఖర్చు అవుతాయంట.
అధిక బరువు
అలాగే కొన్ని సార్లు బస్సు ఎక్కిన తర్వాత నిలబడి ప్రయాణం చేయాల్సి వస్తుంది. అయితే ఇలా నిలబడి ప్రయాణం చేయడం వలన దాదాపు 50 క్యాలరీలు ఖర్చు అవుతాయంట.
బస్సులో నిలబడటం
ఇలా ప్రతి రోజూ చేయడం వలన క్యాలరీలు తగ్గిపోయి, చాలా త్వరగా బరువు తగ్గే ఛాన్స్ ఉందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.