AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చలికాలంలో ఈ తప్పులు మీరూ చేస్తున్నారా? జాగ్రత్త.. కోరి సమస్యలను కొని తెచ్చుకున్నట్లే

are you Drinking less water during winter: శీతాకాలంలో ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి. లేదంటే లేనిపోని సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా చలి కాలంలో చాలా మంది తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేస్తుంటారు. ఇది ఈ కాలంలో పలు ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అవేంటంటే..

Srilakshmi C
|

Updated on: Jan 05, 2026 | 8:27 PM

Share
శీతాకాలంలో ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి. లేదంటే లేనిపోని సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా చలి కాలంలో చాలా మంది తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేస్తుంటారు. ఇది ఈ కాలంలో పలు ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అవేంటంటే..

1 / 5
ఏ కాలంలో అయినా ఆరోగ్యంగా ఉండటానికి నీళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. తగినన్ని నీళ్లు తాగడం వల్ల మొత్తం ఆరోగ్యం బాగుంటుంది. జాగ్రత్తగా గమనించవల్సిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మీరు ఎంత మొత్తంలో నీళ్లు తాగుతున్నారు అనేది చాలా అవసరం. ఎందుకంటే నేటి గజిబిజి జీవనశైలిలో మనలో చాలామంది తగినంత నీళ్లు తాగడం లేదు.

2 / 5
ముఖ్యంగా శీతాకాలంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. శీతాకాలంలో శరీరానికి అవసరమైనంత నీళ్లు మనం తాగం. వాతావరణం చల్లగా ఉండటం వల్ల ఎక్కువగా దాహం అనిపించకపోవడమే ఇందుకు కారణం. అయితే ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.

3 / 5
వేసవిలో అయితే వేడి కారణంగా దాహం వేస్తుంది.. దీంతో మీరు తరచుగా నీళ్లు తాగుతారు. కానీ శీతాకాలంలో మీకు దాహం వేయదు. కాబట్టి మీకు నీరు తాగవలసిన అవసరం చాలా అరుదుగా అనిపిస్తుంది. అయితే ఇది ఖచ్చితంగా ప్రమాదకరం.

4 / 5
శీతాకాలమైనా, వేసవి అయినా ఆరోగ్యానికి నీళ్లు చాలా ముఖ్యం. లేదంటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇది మాత్రమే కాదు పొడి చర్మం, జుట్టు సమస్యలను కూడా కలిగిస్తుంది. కాబట్టి ఈ సమస్యలను నివారించడానికి తగినంత మొత్తంలో నీళ్లు తాగాలి.

5 / 5
వేస్ట్ నుండి బెస్ట్.. పారేసే మాత్రలతో ఇన్ని ప్రయోజనాలా?

వందే భారత్ స్లీపర్ రైలులో నాన్ వెజ్ ఉంటుందా..? రైల్వేశాఖ నుంచి..

ఈ అందమైన మసాలా సుగంధ ద్రవ్యాల రాజు..! ఆ సమస్యల పాలిట లక్ష్మణరేఖ!!

పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..
పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..
ఈ సమయంలో అరటిపండు అస్సలు తినొద్దా.. ఈ నిజాలు తెలిస్తే మీరు షాక్..

ఏపీలో మరో కొత్త ఎయిర్‌పోర్ట్.. ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్

ఇది ఫ్లవర్‌ కాదండోయ్..పవర్‌ ఫుల్ మెడిసిన్‌!ఎన్ని లాభాలో తెలిస్తే!

మహా అద్భుతం.. పాకిస్థాన్‌లో హిందూ ఆలయం పునరుద్దరణ

సినిమాలే ఇంటి పేర్లుగా పాపులర్ అయిన టాలీవుడ్ సెలబ్రిటీలు

‘ధురంధర్’లో హీరోయిన్ రోల్‌ రిజెక్ట్ చేసిన టాలీవుడ్ బ్యూటీ ఎవరంటే?