మందు తాగేటప్పుడు వీటిని తిన్నారో మీ పని అయిపోయినట్లే.. ప్రాణాలకే రిస్క్..
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మద్యం సేవించడం అనేది చాలా మందికి ఒక జీవనశైలిగా మారిపోయింది. ఒత్తిడి తగ్గించుకోవడానికో లేదా స్నేహితులతో ఆనందాన్ని పంచుకోవడానికో చాలా మంది ఆల్కహాల్ తీసుకుంటుంటారు. అయితే మద్యం తాగేటప్పుడు సైడ్ డిష్‌గా మనం తీసుకునే కొన్ని ఆహార పదార్థాలు మన ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మద్యంతో కలిపి అస్సలు తీసుకోకూడని ఆ 5 ఆహార పదార్థాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
