AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money Astrology: 100 రోజుల పాటు ఆ రాశుల వారికి వద్దన్నా డబ్బే..!

వచ్చే మూడు నెలల కాలంలో కుజ, రవులకు, మే ఆఖరు నుంచి గురువుకు బలం పెరుగుతున్నందువల్ల కొన్ని రాశుల వారికి జూన్ మొదటి వారం లోగా తప్పకుండా ఆకస్మిక ధన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది. తేలికగా ధనం సంపాదించడానికి మార్గాలు కూడా అందుబాటులోకి వస్తాయి. మేషం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశులకు ఈ రకమైన అదృష్టాలు పట్టే అవకాశం ఉంది. ఈ శుభ గ్రహాల అనుకూలత వల్ల ఆకస్మిక ధన లాభం, షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభించడం, రావలసిన డబ్బు, రాదనుకున్న డబ్బు వసూలయ్యే అవకాశం ఉంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 09, 2026 | 7:29 PM

Share
మేషం: ఈ నెల 15 తర్వాత నుంచి శుక్రుడు, కుజుడు, రవి, జూన్ నుంచి గురువు బాగా బలపడు తున్నందువల్ల ఈ రాశివారికి మరో మూడు నెలల పాటు అనేక విధాలుగా ఆదాయం కలిసి వచ్చే అవకాశం ఉంది. సగటు వ్యక్తి సైతం సంపన్నుడు కావడం జరుగుతుంది. ఆస్తిపాస్తులు కలిసి రావడంతో పాటు పిత్రార్జితం కూడా లభిస్తుంది. లాటరీ తగిలే అవకాశం కూడా ఉంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. షేర్లు కూడా బాగా లాభిస్తాయి. ఆస్తి లాభం, భూలాభం కలుగుతాయి.

1 / 6
మిథునం: ఈ రాశికి శుక్ర, రవులతో పాటు గురువు కూడా బాగా అనుకూలంగా మారుతున్నందువల్ల ఈ రాశివారికి ఇది వరకటి కంటే ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడే అవకాశం ఉంది. ఒకటికి రెండు సార్లు మహా భాగ్య యోగాలు, ధన ధాన్య సమృద్ధి యోగాలు కలుగుతాయి. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అంచనాల్ని మించి లాభిస్తాయి. ఆస్తిపాస్తుల ద్వారా కూడా ఆర్థిక లాభం కలుగుతుంది. భారీగా పిత్రార్జితం లభించే అవకాశం ఉంది.

2 / 6
కర్కాటక రాశి :  ఈ ఉగాది నుంచి వీరిని ఆపడం ఎవరి వల్లా కాదు. ఎందుకంటే, ఆ రోజు నుంచి వీరి జాతకం అద్భుతంగా మారనుంది. అస్సలు ఇంత వరకు జరగని పనులు కూడా జరుగుతాయి. అంతేకాదు పోగొట్టుకున్న పేరు, ప్రతిష్టలు, గౌరవం రెట్టింపు అవుతాయి. 
ఇక రాజకీయ రంగంలో ఉన్న వ్యక్తులకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ఆర్ధిక సమస్యలు కూడా మెరుగుపడతాయి.

కర్కాటక రాశి : ఈ ఉగాది నుంచి వీరిని ఆపడం ఎవరి వల్లా కాదు. ఎందుకంటే, ఆ రోజు నుంచి వీరి జాతకం అద్భుతంగా మారనుంది. అస్సలు ఇంత వరకు జరగని పనులు కూడా జరుగుతాయి. అంతేకాదు పోగొట్టుకున్న పేరు, ప్రతిష్టలు, గౌరవం రెట్టింపు అవుతాయి. ఇక రాజకీయ రంగంలో ఉన్న వ్యక్తులకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ఆర్ధిక సమస్యలు కూడా మెరుగుపడతాయి.

3 / 6
కన్య: భోగభాగ్యాలకు కారకుడైన శుక్రుడు మార్చిలో ఉచ్ఛ స్థితికి రావడం, ఆ తర్వాత కుజ, రవులు అనుకూల స్థానాల్లో సంచారం చేయడం, మే ఆఖరు నుంచి గురువు ఉచ్ఛపట్టడం వల్ల మరో వంద రోజుల పాటు వీరి ఆదాయం దిన దినాభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఒకటికి రెండుసార్లు ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, లాటరీలు, ఆర్థిక లావాదేవీలు అంచ నాలకు మించి లాభిస్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమై ఆస్తి లాభం, భూ లాభం కలుగుతాయి.

4 / 6
ఉగాది పండుగ ముందు రోజు వృషభ రాశి వారు ఈ పరిహారాలు చేస్తే కొంత వరకు మంచిగా ఉంటుందని అంటున్నారు. ఆ రోజున వీళ్ళు    నువ్వుల నూనెతో ఉదయాన్నే స్నానం చేయాలి. అలాగే, ఉగాది రోజున మీ ఇంటి ముందుకు లక్ష్మి దేవి రావాలంటే అందమైన ముగ్గులు వేయండి.

5 / 6
మకరం: వచ్చే మూడు నెలల కాలంలో శుక్ర, కుజ, రవుల అనుకూలత బాగా పెరగడంతో పాటు మే చివర్లో గురువు ఈ రాశికి సప్తమ స్థానంలో గురువు ఉచ్ఛపట్టడం, వల్ల ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన లాభాలు కలిగే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అంచనాలకు మించి లాభిస్తాయి. రావలసిన సొమ్ము పూర్తిగా చేతికి అందుతుంది. రాదనుకున్న డబ్బు, మొండి బాకీలను వసూలు చేసుకుంటారు. సరైన లాటరీ లభించే అవకాశం కూడా ఉంది.

6 / 6
Follow Us
22 రివ్యూలు.. జీరో సక్సెస్.. ఈ ప్లేయర్ డీఆర్‌ఎస్‌ లెక్కలు చూస్తే

డైట్ సీక్రెట్ రివీల్ చేసిన హీరోయిన్ ఆమని..

తక్కువ ధరలో ట్రిగ్గర్‌‌ ట్రేజ్‌2 వైర్‌‌లెస్‌ ఇయర్‌‌ బడ్స్‌

ఈ మొక్కలు ఇంట్లో ఉంటే అప్పులపాలవుతారు! వాస్తు ప్రకారం పెంచకూడనివి

మీతో పాటు ట్రైన్‌లో సైకిల్ తీసుకెళ్లవచ్చా..? లగేజీ రూల్స్

బడ్జెట్‌లో స్మార్ట్‌వాచ్‌ నాయిస్‌ఫిట్‌ హలో లిమిటెడ్ ధర ఎంతంటే

 ఇరుముడి' చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నక్షత్ర రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

SLBC టన్నెల్‌లో బిగ్ ప్రోగ్రెస్.. షీర్ జోన్ దాటేశారు.

శాంసంగ్ నుంచి గెలాక్సీ ఎస్27 అల్ట్రా స్మార్ట్‌ఫోన్.. స్పెషాలిటీస్

88 నోబాల్స్.. టెస్ట్ క్రికెట్ హిస్టరీలోనే చెత్త రికార్డ్