AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhurandhar 2 : ధురందర్ 2 రన్ టైం.. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్..

ఇంతకీ ఏంటా రిక్వెస్ట్ ? ఫిన్లాండ్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ స్టబ్‌కి ధురంధర్‌ మూవీ ఎంతగానో నచ్చిందట. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడటం మెప్పించిందన్నారు. అంతే కాదు, ఈ సినిమా సీక్వెల్‌ 'ధురంధర్‌ ది రివెంజ్‌' కోసం ఎదురుచూస్తున్నట్టు తెలిపారు. ధురంధర్‌ సీక్వెల్‌ కోసం మన దగ్గర కూడా చాలా మంది వెయిట్‌ చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ హిందీలో మాత్రమే విడుదలైంది. సెకండ్‌ పార్టును ప్యాన్‌ ఇండియా మూవీగా మల్టీలాంగ్వేజెస్‌లో రిలీజ్‌ చేస్తున్నారు.

Dhurandhar 2 : ధురందర్ 2 రన్ టైం.. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్..
Dhurandharr
Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Mar 10, 2026 | 12:01 AM

Share

రిలీజ్‌ టైమ్‌ దగ్గరపడుతున్న కొద్దీ రకరకాలుగా వార్తల్లో ఉంది ధురంధర్‌ సీక్వెల్‌. ఇప్పుడు అదర్‌ లాంగ్వేజెస్‌ నుంచి మేకర్స్ కి అందుతున్న రిక్వెస్టులు వాళ్లు కన్సిడర్‌ చేస్తారా? అనేది బిగ్‌ క్వశ్చన్‌. ఇంతకీ ఏంటా రిక్వెస్ట్ ? ఫిన్లాండ్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ స్టబ్‌కి ధురంధర్‌ మూవీ ఎంతగానో నచ్చిందట. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడటం మెప్పించిందన్నారు. అంతే కాదు, ఈ సినిమా సీక్వెల్‌ ‘ధురంధర్‌ ది రివెంజ్‌’ కోసం ఎదురుచూస్తున్నట్టు తెలిపారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఆ సినిమా ప్లాప్.. దెబ్బకు రోడ్డున పడ్డా.. కార్లు అమ్ముకున్నా.. టాలీవుడ్

ధురంధర్‌ సీక్వెల్‌ కోసం మన దగ్గర కూడా చాలా మంది వెయిట్‌ చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ హిందీలో మాత్రమే విడుదలైంది. సెకండ్‌ పార్టును ప్యాన్‌ ఇండియా మూవీగా మల్టీలాంగ్వేజెస్‌లో రిలీజ్‌ చేస్తున్నారు. ధురంధర్‌ సెకండ్‌ పార్టు డబ్బింగ్‌ వెర్షన్లలో పాటలను మాత్రం హిందీలోనే ఉంచేయమని మేకర్స్ కి రిక్వెస్టులు అందుతున్నాయట.

ఎక్కువమంది చదివినవి : Actress : కృష్ణ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు తెలుగులో బిజీ యాక్టర్.. ఆమె వాయిస్ చాలా స్పెషల్..

గతంలో అనువాదమైన చాలా సినిమాల్లో పాటలు మెప్పించలేకపోయాయన్నది నెటిజన్ల వెర్షన్‌. మరి మేకర్స్ కన్సిడర్‌ చేస్తారో లేదో తెలియాలంటే రిలీజ్‌ డేట్‌ దాకా వెయిట్‌ చేయాల్సిందే.

ఎక్కువమంది చదివినవి : Trending Song : ఏం పాట భయ్యా.. 29 ఏళ్లుగా ట్రెండింగ్.. మనసును హత్తుకునే సాంగ్.. వింటే వదలరు..

ఎక్కువమంది చదివినవి : Jr.NTR: ఆ విషయం పదే పదే చెప్పడం నాకు నచ్చదు.. ప్రతి ఒక్కరూ పుట్టుకతోనే తెలుసుకోవాలి.. ఎన్టీఆర్..

Follow Us
లోపల రంధ్రం లేకుండానే పండ్లలోకి పురుగులు ఎలా వెళ్తాయి?
లోపల రంధ్రం లేకుండానే పండ్లలోకి పురుగులు ఎలా వెళ్తాయి?
ప్రతీఒక్కరి అకౌంట్లోకి రూ.15 వేలు.. ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
ప్రతీఒక్కరి అకౌంట్లోకి రూ.15 వేలు.. ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
రిటెన్షన్ తర్వాత పవర్ ఫుల్ టీం, వరస్ట్ టీంలు ఏవో తెలుసా..?
రిటెన్షన్ తర్వాత పవర్ ఫుల్ టీం, వరస్ట్ టీంలు ఏవో తెలుసా..?
కార్తీక పౌర్ణమి రోజు దీపదానం ఎందుకు చేయాలి? దీపాలు వెలిగించడం..
కార్తీక పౌర్ణమి రోజు దీపదానం ఎందుకు చేయాలి? దీపాలు వెలిగించడం..
భారత్‌లో మాత్రమే కనిపించే వింత కప్పల గురించి మీకు తెలుసా?
భారత్‌లో మాత్రమే కనిపించే వింత కప్పల గురించి మీకు తెలుసా?
సినిమా అద్భుతంగా ఉంది, కానీ ఆడటానికి ఛాన్స్ లేదన్నారు..
సినిమా అద్భుతంగా ఉంది, కానీ ఆడటానికి ఛాన్స్ లేదన్నారు..
ధోనితో రిలేషన్ బ్రేకప్ చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్ ఈమెనే..?
ధోనితో రిలేషన్ బ్రేకప్ చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్ ఈమెనే..?
ఉచిత సినిమా టికెట్లు కట్.. ఈ క్రెడిట్ కార్డులకు కొత్త రూల్స్
ఉచిత సినిమా టికెట్లు కట్.. ఈ క్రెడిట్ కార్డులకు కొత్త రూల్స్
సినిమాలే చూడని పిల్ల.. ఆ తర్వాత ఇండస్ట్రీలో అగ్ర తార..
సినిమాలే చూడని పిల్ల.. ఆ తర్వాత ఇండస్ట్రీలో అగ్ర తార..
2026 కార్తీక మాసంలో ఈ ఒక్క రాశి వారికి శివుడి అనుగ్రహం..
2026 కార్తీక మాసంలో ఈ ఒక్క రాశి వారికి శివుడి అనుగ్రహం..