జాగ్రత్త పడకపోతే నష్టమే.. కొలన్ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఇవే?
Samatha
09 march 2026
నడక ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే వైద్య నిపుణులు ప్రతి రోజూ కొద్ది సేపు తప్పకుండా నడవాలని చెబుతుంటారు.
నడక
అయితే కొందరు నడవడం మంచిదని ఎక్కువగా నడుస్తుంటారు. కానీ కేవలం పది నిమిషాలు నడవడం వలన అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయంట.
పదినిమిషాలు
ప్రొఫెసర్, అధ్యయన రచయిత బోర్జా డెల్ పోరో క్రజ్ చేసిన పరిశోధనలో కేవలం పదిని మాలు నడిచే వారిలో హృదయ సంబంధ వ్యాధులు చాలా వరకు తగ్గాయంట.
గుండె సమస్యలు
ఆయన ప్రకారం, ప్రతి రోజూ కాసేపు నడవడం వలన ఇది హృదయ సంబంధ వ్యాధులను, అలాగే చాలా సమస్యలను తగ్గించడమే కాకుండా, మరణాల ప్రమాదాన్ని కూడా తగ్గించడంలో కీలక పాత్ర పోషించిందంట.
మరణ ప్రమాదం
తక్కువ సంఖ్యలో అడుగు వేస్తూ నడవడం వలన అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయంట. ఇది పూర్తి ఆరోగ్యాన్ని కాపాడుతుందంట.
తక్కువ సంఖ్యలో అడుగులు
ఇక గుండె సమస్యలు ఉన్నవారు తప్పకుండా ప్రతి రోజూ కేవలం పది నిమిషాలు నడవడం వలన గుండె సమస్యల నుంచి బయటపడే ఛాన్స్ ఉంటుందంట.
క్రమం తప్పకుండా నడవడం
కొంత మంది నడవడానికి ప్రత్యేకమైన ప్రదేశాలు వెతుకుతుంటారు. కానీ ఇవన్నీ అవసరం లేదు మీరు ఉన్న చోటు నుంచే నడక ప్రారంభించండి, ఇదే మంచి చేస్తుందంట.
క్రమం తప్పకుండా నడవడం
తప్పకుండా ప్రతి వ్యక్తి కనీసం పది నిమిషాలు నడవడం వలన ఇది రక్తప్రసరణను మెరుగు పరిచి, చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, గుండె ఆరోగ్యానికి మద్ధతునిస్తుందంట.