AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Multani Mitti Face Pack: ముల్తాని మిట్టి ఇలా అప్లై చేస్తే.. మీ ముఖం అమావస్య చంద్రుడే! ఎందుకంటే..

ముల్తానీ మిట్టి తెలియని వారుండరు. మహిళల సౌందర్య సాధనాలలో తరతరాలుగా ఉపయోగించే సహజ పదార్ధం ఇది. నేటికీ చాలా మంది అమ్మాయిలు ముల్తానీ మిట్టిని ముఖాలకు అప్లై చేస్తుంటారు. అయితే ఈ సమస్యలు ఉన్న అమ్మాయిలు తమ ముఖాలకు ముల్తానీ మిట్టిని అస్సలు వినియోగించకూడదు. ఎందుకంటే..

Srilakshmi C
|

Updated on: Jan 05, 2026 | 8:10 PM

Share
శీతాకాలంలో చలి తీవ్రతకు చర్మం పొడి బారడం సహజం. అయితే ఈ విధంగా పొడి చర్మం సమస్య ఉన్న వారు ముఖానికి ముల్తానీ మిట్టిని ఎట్టి పరిస్థితుల్లోనూ పూయకూడదు. ముల్తానీ మిట్టి చర్మం సహజ తేమను గ్రహిస్తుంది. ఇది పొడిబారడం, బిగుతుగా ఉండటం, పొరలుగా మారడం వంటి సమస్యలను మరింత పెంచుతుంది.

1 / 5
సున్నితమైన చర్మం స్వభావం ఉన్న అమ్మాయిలు కూడా ముల్తానీ మిట్టిని ముఖానికి పూయకూడదు. రోజ్ వాటర్ తేలికపాటిది అయినప్పటికీ ముల్తానీ మిట్టి చికాకు,  దురదను కలిగిస్తుంది.

2 / 5
తామర, సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులతో ఇప్పటికే బాధపడేవారి చర్మం సున్నితంగా ఉంటుంది. కాబట్టి ఈ సమస్య ఉన్న వారు ముల్తానీ మిట్టి వాడితూ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. ముఖంపై గాయాలు, కోతలు, ఇన్ఫెక్షన్లు ఉంటే ముల్తానీ మిట్టిని పూయకూడదు. మట్టిని పూయడం వల్ల గాయం నయం కావడానికి బదులుగా ఇన్ఫెక్షన్ పెరుగుతుంది.

3 / 5
ముల్తానీ మిట్టిని ముఖానికి అప్లై చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి. ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. అంటే మీ చెవి వెనుక లేదా మీ చేతికి అప్లై చేసుకోవాలి. ముల్తానీ మిట్టిని పెరుగు, తేనె లేదా పాలతో కలిపి వాడటం మంచిది.

4 / 5
ముల్తానీ మట్టిని రోజ్ వాటర్ తో కలిపి వారానికి ఒకసారి ముఖానికి అప్లై చేయవచ్చు. అది కూడా 10-12 నిమిషాలు మాత్రమే. ఆ తర్వాత ముఖాన్ని శుభ్రమైన నీటితో కడుక్కుని.. తర్వాత మంచి మాయిశ్చరైజర్ రాసుకోవాలి.

5 / 5
వెయిట్‌లాస్ టు ఇమ్యూనిటీ బూస్ట్‌ వరకు.. ఒకే ఒక్క పరిష్కారం..

నెలకు రూ.లక్ష ఆదాయం ఇచ్చే ట్రెండీ బిజినెస్‌!

బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. బుధవారం ఒక్కసారిగా మారిన రేట్లు..

గ్రీక్ గాడ్ డైట్ సీక్రెట్: ప్లేట్ నిండా తిన్నా బరువు పెరగరు.. ఎలా

తలనొప్పి, అలసటకు చెక్ పెట్టే సింపుల్ చిట్కా! పరగడుపున ఇలా చేయండి

మార్కెట్‌లోకి మహీంద్రా XUV 3XO EV.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే..

వారు శుభవార్త వింటారు.. 12 రాశుల వారికి బుధవారం దినఫలాలు

రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?

రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?

భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో