జాగ్రత్త పడకపోతే నష్టమే.. కొలన్ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఇవే?
Samatha
09 march 2026
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అందుకే ఆరోగ్యం విషయంలో తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతుంటారు.
ఆరోగ్యమే, మహాభాగ్యం
అయితే తీసుకుంటున్న ఆహారం , జీవనశైలి వలన ఈ మధ్య కాలంలో చాలా మంది అతి తక్కువ సమయంలోనే క్యాన్సర్ బారిన పడుతున్నారు.
ఆహారం, జీవన శైలి
కాగా చాలా సైలెంట్ గా ఎటాక్ చేసే కొలన్ క్యాన్సర్ లక్షణాలు ఏవి? ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తే, క్యాన్సర్ టెస్ట్ చేయి
ంచుకోవాలో చూద్దాం.
కొలన్ క్యాన్సర్
పదే పదే కడుపు నొప్పి రావడం కొలన్ క్యాన్సర్ లక్షణాల్లో ప్రథమ లక్షణం. ఎవరికి అయితే ఏ కారణం లేకుండా కడుపు నొప్పి వస్తుందో, వారు జాగ్ర
త్త పడాలి.
కడుపు నొప్పి
ముఖ్యంగా ఈ కడుపు నొప్పి ఎక్కువ రోజులు కొనసాగితే, ఇది కొలన్ క్యాన్సర్ ప్రారంభ సంకేతం కాబట్టి, టెస్ట్ చేయించుకోవడం తప్పనిసరి.
నిరంతరం
అధికంగా బరువు తగ్గడం, ఏ కారణం లేకుండా అధికంగా బరువు తగ్గితే కూడా తప్పకుండా వైద్య నిపుణులను సంప్రదించాలని చెబుతున్నారు నిపుణ
ులు.
బరువు తగ్గడం
అలాగే తీవ్రమైన అలసట, నీరసం, చిన్న పని చేసినా అలసిపోవడం, ఏ పని చేయలేకపోవడం, శక్తి,సామార్థ్యాలు నశించడం.
తీవ్రమైన అలసట
అంతే కాకుండా, మల విసర్జనలో మార్పులు, మలబద్ధకం, లేదా అతిగా మోషన్స్ అవ్వడం వంటి సమస్యలు ఎదురు అయితే తప్పక
ుండా వైద్యుడిని సంప్రదించాలంట.
మలబద్ధకం
మరిన్ని వెబ్ స్టోరీస్
ఆపిల్ పండుతో అద్భుతమైన లాభాలు.. రోజూ తింటే ఎంత మంచిదో తెలుసా?
రాత్రి సమయంలో టీ తాగుతున్నారా?
రాత్రి త్వరగా నిద్ర పట్టాలి అంటే తప్పక పాటించాల్సిన టిప్స్ ఇవే!