Siddipet: సిద్దిపేటలో జూనియర్ డాక్టర్ ఆత్మ హత్య
సిద్దిపేటలో జూనియర్ డాక్టర్ లావణ్య ఆత్మహత్య చేసుకున్నారు. సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో విధులు నిర్వర్తిస్తున్న లావణ్య, వ్యక్తిగత కారణాలు, ఇంటర్న్‌షిప్, నీట్ పీజీ ప్రిపరేషన్ ఒత్తిడితో శుక్రవారం విషం తీసుకున్నారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. సిద్దిపేటలో జూనియర్ డాక్టర్ ఆత్మహత్య కలకలం రేపింది.
సిద్దిపేటలో జూనియర్ డాక్టర్ ఆత్మహత్య కలకలం రేపింది. సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న లావణ్య ఆత్మహత్య చేసుకున్నారు. రెండు రోజులుగా వ్యక్తిగత కారణాలు, తీవ్ర ఒత్తిడితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి తన హాస్టల్ గదిలో ఐవీ ఇంజెక్షన్ ద్వారా గడ్డి మందును ఎక్కించుకున్నారు. తోటి జూనియర్ డాక్టర్లు గమనించి వెంటనే సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే, నిమ్స్‌లో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి లావణ్య మృతి చెందారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold Price Today: బంగారం,వెండి ధరలకు రెక్కలు.. సోమవారం తులం ఎంతంటే
Faima: బాయ్ ఫ్రెండ్‌కు జబర్దస్థ్ ఫైమా స్వీట్ బర్త్ డే సర్‌ప్రైజ్
Akhanda 2: OTTలోకి అఖండ2… డేట్ ఫిక్స్ ?
బట్టలు లేకుండా టాలీవుడ్ నటుడు.. షాకింగ్‌గా ‘దిల్ దియా’ ఫస్ట్ లుక్
Allu Arjun: బన్నీ థియేటర్ బన్ గయా..! దేశంలోనే అతి పెద్ద డాల్బీ స్క్రీన్.. సంక్రాంతికి ఓపెన్
వైద్యులు చేసిన పనికి నిండు ప్రాణం.. ఏం జరిగిందంటే
దేశీ స్టయిల్లో రోడ్డు దాటిన రష్యన్ మహిళలు..
చలి కాచుకోవడానికి వచ్చిన పాముతో ముచ్చట్లు పెట్టిన వ్యక్తి..
బాక్స్‌లో పెట్టిన బిడ్డను ఎత్తుకొని పారిపోయిన తల్లి.. కారణం ఇదే
గచ్చిబౌలి రోడ్డుపై జింక పరుగులు
పెను విషాదం.. గంట వ్యవధిలోనే తండ్రి, కొడుకు మృతి
తాగునీటిలో కలిసిన డ్రైనేజీ నీరు.. 10 మంది మృతి

