ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం కందేవు జాతరలో తొడసం వంశానికి చెందిన మహిళలు రెండున్నర కిలోల నువ్వుల నూనె తాగడం ఆచారంగా ఉంది. ఇది ప్రతి ఏటా జరిగే వంశం వారి మొక్కులో భాగం. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఏపీల నుండి భక్తులు ఈ జాతరలో పాల్గొంటారు.