తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనం ద్వారా ఈనెల 8వ తేదీ వరకు టీటీడీ దర్శనం కల్పిస్తోంది. శ్రీవారి లడ్డూ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. 2025లో 13.52 కోట్ల లడ్డూలు అమ్ముడవగా, ఇది 2024తో పోలిస్తే 10 శాతం ఎక్కువని టీటీడీ వెల్లడించింది.