RBI Hackathon: డిజిటల్‌ చెల్లింపులపై ఆర్బీఐ హ్యాకథాన్‌.. రూ.40 లక్షలు గెలుచుకునే అవకాశం..!

RBI Hackathon: డిజిటల్‌ చెల్లింపులను మరింత సురక్షితంగా, వినియోగదారులకు సౌకర్యవంతంగా చేసే లక్ష్యంతో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) తన మొదటి గ్లోబల్‌..

RBI Hackathon: డిజిటల్‌ చెల్లింపులపై ఆర్బీఐ హ్యాకథాన్‌.. రూ.40 లక్షలు గెలుచుకునే అవకాశం..!
Follow us

|

Updated on: Nov 10, 2021 | 8:41 AM

RBI Hackathon: డిజిటల్‌ చెల్లింపులను మరింత సురక్షితంగా, వినియోగదారులకు సౌకర్యవంతంగా చేసే లక్ష్యంతో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) తన మొదటి గ్లోబల్‌ హ్యాకథాన్‌ను నిర్వహించబోతోంది. ఈ హ్యాకథాన్‌ను ప్రకటించిన ఆర్బీఐ.. డిజిటల్‌ చెల్లింపులను మరింత సులభతరం చేసేందుకు, డిజిటల్‌ చెల్లింపులను ఉపయోగించని వారికి ఈ పేమెంట్స్‌ విధానం మరింత చేరువ చేసేందుకు తగిన పరిష్కార మార్గాలను సూచించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ‘HARBINGER 2021’ పేరుతో ఈ హ్యాకథాన్ రిజిస్ట్రేషన్ నవంబర్ 15 నుండి ప్రారంభమవుతుంది. ఈ హ్యాకథాన్‌లో పాల్గొనేటప్పుడు అట్టడుగున ఉన్నవారికి డిజిటల్‌ చెల్లింపులను యాక్సెస్‌ చేసేలా, చెల్లింపుల విధానాన్ని మరింత మెరుగుపర్చడంతో పాటు సురక్షిత చేయడానికి సంబంధిత అంశాలను గుర్తించాలని ఆర్బీఐ తెలిపింది.

మొదటి బహుమతి రూ.40 లక్షలు: ఈ హ్యాకథాన్‌ కార్యక్రమం ద్వారా పరిష్కార మార్గాలను తెలిపినట్లయితే విజేతకు రూ.40 లక్షల బహుమతి అందించనున్నారు. రెండో బహుమతి గెలుపొందిన వారికి రూ.20 లక్షల నగదును అందజేయనున్నారు. ఆసక్తిగల వారు  https://hackolosseum.apixplatform.com/hackathon/harbinger2021 లింక్‌పై క్లిక్‌ చేసి రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.

ఇంతకుముందు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్యాంకు కరెంటు ఖాతాలకు సంబంధించిన తన నిబంధనలను సడలించింది. ఆర్బీఐ జారీ చేసిన సర్క్యూలర్‌ ప్రకారం.. 50 మిలియన్ల కంటే తక్కువ ఎక్స్పోజర్‌ ఉన్న రుణ గ్రహితలు ఎటువంటి అడ్డంకులు లేకుండా కరెంటు ఖాతా, నగదు క్రెడిట్‌ ఖాతా, ఓవర్‌ డ్రాఫ్‌ట్‌ సౌకర్యాన్ని ఉపయోగించవచ్చు. అటువంటి రుణ గ్రహీతలు రూ. 5 కోట్ల పరిమితి దాటితే వారు బ్యాంకులు తెలియజేయాల్సి ఉంటుంది. దీనిపై ఆగస్టు 2020లో ఆర్బీఐ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆ గడువు అక్టోబర్‌ 31తో ముగిసింది. దానిని నెల పాటు అంటే నవంబర్‌ 30 వరకు పొడిగించింది.

కొత్త బ్యాంకులు ప్రారంభం: యూనిటీ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ నవంబర్‌ 1 నుంచి పని చేయడం ప్రారంభమైంది. దేశంలో ఇప్పటికే చాలా చిన్న ఫైనాన్స్‌ బ్యాంకులు ఉన్నాయి. వీటిలో ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు, జన స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు, ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు, ఉత్కర్ష్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు, సూర్యోదయ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు ఉన్నాయి. దాదాపు ఆరు సంవత్సరాల విరామం తర్వాత కొత్త బ్యాంక్‌ లైసెన్స్‌ జారీ చేయబడ్డాయి.

ఇవి కూడా చదవండి:

Personal Loan: తక్కువ వడ్డీకే వ్యక్తిగత రుణాలు.. రూ.5 లక్షల రుణంపై ఎంత వడ్డీ.. నెలకు EMI.. పూర్తి వివరాలు

Post Office Scheme: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. రూ.10వేల డిపాజిట్‌తో చేతికి రూ.7 లక్షలు.. పూర్తి వివరాలు

కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
కొనసాగుతోన్న తొలి దశ పోలింగ్.. ఇప్పుడిప్పుడే..
కొనసాగుతోన్న తొలి దశ పోలింగ్.. ఇప్పుడిప్పుడే..
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!