Chicken Pulao: వంట రాని వారు కూడా చేసుకోగలిగే ఈజీ చికెన్ పులావ్
ఆదివారం వచ్చిందంటే ఇంట్లో నాన్వెజ్ ఘుమఘుమలు ఉండాల్సిందే. అయితే బిర్యానీ చేయాలంటే ఎక్కువ సమయం, ప్రత్యేకమైన నైపుణ్యం అవసరమని చాలామంది వెనుకాడుతుంటారు. అలాంటి శ్రమ ఏమీ లేకుండా, వంట ఏమాత్రం రాని వారు లేదా బ్యాచిలర్స్ కూడా మొదటిసారే అత్యంత పర్ఫెక్ట్గా చేసుకోగలిగేలా ప్రెజర్ కుక్కర్లో 'ఈజీ చికెన్ పులావ్' తయారుచేసుకోవచ్చు. తక్కువ దినుసులతో, కేవలం 15-20 నిమిషాల్లో తయారయ్యే ఈ పులావ్ రుచిలో రెస్టారెంట్ దమ్ బిర్యానీకి ఏమాత్రం తీసిపోదు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
