AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాన్సువాడలో నాటు బాంబుల పేలుడు.. నలుగురు చిన్నారులతో సహా ఆరుగురికి తీవ్రగాయాలు..!

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణంలోని వడ్డెర బస్తీలో నాటు బాంబులు పేలిన ఘటన తీవ్ర కలకలం రేపింది. బైక్‌పై నాటు బాంబులను తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తూ పేలుడు సంభవించినట్లు సమాచారం. ఈ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడగా, వారిలో నలుగురు చిన్నారులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

Bomb Explosion In Banswada
Balaraju Goud
|

Updated on: Nov 01, 2026 | 4:45 PM

Share

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణంలోని వడ్డెర బస్తీలో నాటు బాంబులు పేలిన ఘటన తీవ్ర కలకలం రేపింది. బైక్‌పై నాటు బాంబులను తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తూ పేలుడు సంభవించినట్లు సమాచారం. ఈ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడగా, వారిలో నలుగురు చిన్నారులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

పేలుడు ధాటికి గాయపడిన వారంతా ఒక్కసారిగా కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న స్థానికులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. చిన్నారులు కూడా గాయపడటంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. నాటు బాంబులను బైక్‌పై ఎందుకు తీసుకెళ్తున్నారు? వాటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? పేలుడుకు అసలు కారణం ఏమిటి? అనే కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పేలుడుకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. బాన్సువాడ వడ్డెర బస్తీలో చోటుచేసుకున్న ఈ పేలుడు స్థానికంగా తీవ్ర భయాందోళనకు గురిచేసింది. పోలీసుల దర్యాప్తులో మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
బాన్సువాడలో నాటు బాంబుల పేలుడు.. ఆరుగురికి సీరియస్!

బయటకు డెయిరీ ఫామ్.. లోపల మత్తు దందా..
బయటకు డెయిరీ ఫామ్.. లోపల మత్తు దందా..
హాఫ్ సెంచరీ తర్వాత వింత సెలబ్రేషన్స్.. అసలేంటీ ‘మాన వేవ్’ స్టోరీ

సీతగా సాయి పల్లవి.. రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

మందార పూలతో ఇంట్లోనే నేచురల్ హెయిర్ కండిషనర్ తయారీ.. రఫ్‌గా ఉన్న

వాట్సాప్ గ్రూప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ఒకేసారి 4 కొత్త ఫీచర్లు

ఆ వ్యాధితో చెల్లెలి మరణం.. కన్నీళ్లు పెట్టుకున్న రాజీవ్ కనకాల

5వ మ్యాచ్‌లో ఓడిన భారత్.. 3-2తేడాతో సిరీస్ గెలిచిన శ్రేయాస్ సేన

బ్యాలెట్ పేపర్లలో కనిపించని సైకిల్, కమలం గుర్తు..!

ఇంట్లోని డీప్ క్లీనింగ్‌లో లైట్ బల్బులను ఎలా శుభ్రం చేయాలి? ఈజీగా