Bullet Trains: దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్‌పై బిగ్ అప్డేట్ వచ్చేసింది.. పనుల్లో కీలక స్టెప్.. ఇక రెడీ అయినట్లే..
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభానికి సమయం దగ్గర పడుతోంది. దీంతో పనులు అత్యంత వేగంగా సాగుతున్నాయి. ట్రాక్, సబ్ స్టేషన్ల పనులు పుంజుకున్నాయి. తొలి ట్రైన్ ముంబై-అహ్మదాబాద్ మార్గంలో ప్రారంభం కానుండగా.. మొత్తం 14 సబ్ స్టేషన్లు ఉండున్నాయి. అలాగే 12 స్టేషన్లు ఉంటాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
