Gold Price: పసిడి ప్రియులకు గుడ్న్యూస్.. 10 రోజుల్లో బంగారం, వెండి ఎంత తగ్గిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Gold, Silver Prices: అమెరికా కేంద్ర బ్యాంకు అయిన ఫెడరల్ రిజర్వ్, సెప్టెంబర్లో వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచింది. ఫెడరల్ రిజర్వ్ తన అక్టోబర్ పాలసీ సమీక్షలో వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ, భవిష్యత్తులో మరిన్ని పెంపులు ఉంటాయనడానికి స్పష్టమైన సూచనలు ఉన్నాయి..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
