Cranberry: ఆరోగ్యానికి మేలు చేసే క్రాన్బెర్రీలు.. ఎక్కడ కనిపించినా వదలకండి..! బెనిఫిట్స్ తెలిస్తే..
సీజనల్‌గా లభించే ఫ్రూట్స్‌ను కూడా తమ ఆహారంలో భాగం చేసుకుంటారు. అయితే, అంతకు మించి ఆరోగ్యానికి మేలు చేసే బెర్రీస్ ను ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరు. ఇందులో ముఖ్యంగా క్రాన్ బెర్రీస్‌ను తినడం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు అంటున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఆరోగ్యానికి మేలు చేసే ఆహారంలో పండ్లు ముందు వరుసలో ఉంటాయి. అందుకే చాలా మంది వయసుతో సంబంధం లేకుండా ప్రతిరోజూ యాపిల్స్, అరటిపండ్లు, నారింజ వంటి పండ్లని ఎక్కువగా తింటారు. ఇక సీజనల్‌గా లభించే ఫ్రూట్స్‌ను కూడా తమ ఆహారంలో భాగం చేసుకుంటారు. అయితే, అంతకు మించి ఆరోగ్యానికి మేలు చేసే బెర్రీస్ ను ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరు. ఇందులో ముఖ్యంగా క్రాన్ బెర్రీస్‌ను తినడం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు అంటున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
క్రాన్ బ్రెరీస్ తినడానికి కాస్త పుల్లగా ఉంటాయి. కానీ ఇందులోని పోషకాలు మాత్రం అధికం. ఇందులో ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్, ఆంథోసైనిన్‌లు, ప్రోయాంతోసైనిడిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా విటమిన్ సి, కె, మాంగనీస్, ఫైబర్ సహా ఎన్నో పోషకాలు ఈ పండ్లలో లభిస్తాయి. ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి.
ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది: క్రాన్బెర్రీస్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్ ముఖ్యంగా ఆంథోసైనిన్స్, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులను కలిగించే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి ఈ యాంటీ ఆక్సిడెంట్లు సహాయపడతాయని నిపుణులు అంటున్నారు.
ఆరోగ్యానికి మేలు చేసే ఆహారంలో పండ్లు ముందు వరుసలో ఉంటాయి. అందుకే చాలా మంది పండ్లను ఎక్కువగా తీసుకుంటారు..అలాంటి పండ్లలో క్రాన్బెర్రీ ఒకటి. క్రాన్ బ్రెరీస్ తినడానికి కాస్త పుల్లగా ఉంటాయి. కానీ, ఇందులోని పోషకాలు మాత్రం పుష్కలంగా ఉంటాయి.. ఇందులో ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్, ఆంథోసైనిన్‌లు, ప్రోయాంతోసైనిడిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా విటమిన్ సి, కె, మాంగనీస్, ఫైబర్ సహా ఎన్నో పోషకాలు ఈ పండ్లలో లభిస్తాయి. ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి.
ఈపండు శరీరంలో రక్తం గడ్డలు కట్టకుండా చేస్తుంది. ఈ పండు లివర్ డిటాక్స్ చేస్తుంది. క్రాన్బెర్రీ పండు డయాబెటీస్ వారికి కూడా మంచిది. త్వరగా గాయాలు కూడా మానడానికి సహాయపడుతుంది. యూరీనరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ నుంచి క్రాన్బెర్రీ కాపాడుతుంది. క్రాన్బెర్రీ మొత్తానికి ఒక వరం వంటిది. దీన్ని జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. క్రాన్బెర్రీ ఒక సూపర్ ఫ్రూట్ ఇది సూపర్ ఫుడ్.








