Vidyullekha Raman: స్విమ్ సూట్ లో మెరిసిన క్యారెక్టర్ ఆర్టిస్ట్.. షాక్ అవుతున్న నెటిజన్లు
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత కమెడియన్‌గా తన కంటూ ఓ స్థానాన్ని క్రియేట్ చేసుకున్నారు విద్యుల్లేఖ రామన్.

Vidyullekha Raman: క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత కమెడియన్‌గా తన కంటూ ఓ స్థానాన్ని క్రియేట్ చేసుకున్నారు విద్యుల్లేఖ రామన్. కోలీవుడ్ ప్రముఖ నటుడు మొహన్ రామన్ వారసురాలిగా.. గౌతమ్ మీనన్ డైరెక్షన్లో నాని నటించిన “ఎటో వెళ్లి పోయింది మనసు” సినిమాతో చిత్ర రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు విద్యుత్. చాలా ఈజ్‌తో ఆ సినిమాలో యాక్ట్ చేసి అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దాదాపు 28 సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు విద్యుల్లేఖ రామన్
ఇక రన్ రాజా రన్, రాజు గారి గది సినిమాల్లో తన కామెడీ టైమింగ్‌తో టాలీవుడ్‌లో క్రేజీ కమెడియన్ గా పేరు తెచ్చుకున్న విద్యుల్లేఖ.. ఇక అక్కడ నుంచి వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ.. టాలీవుడ్‌లో దూసుకుపోతున్నారు. అయితే ఎప్పుడూ సోషల్ మీడియాలో బిజీగా ఉండే ఈ కమెడియన్… స్విమ్మింగ్ పూల్లో హంగామా చేస్తున్న ఓ వీడియోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసి.. అభిమానులను ఆకట్టుకుంటున్నారు.. నెట్టింట వైరల్ అవుతున్నారు.
View this post on Instagram
మరిన్ని ఇక్కడ చదవండి :



