అడుగులు వేయకముందే స్విమ్మింగ్‏ నేర్చుకుంటున్న ఈ చిన్నారి ఇప్పుడు టాప్ హీరోయిన్.. ఇంతకీ ఎవరో తెలుసా..

ఇటీవల సోషల్ మీడియాలో హీరోహీరోయిన్స్‏కు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. అలాగే తమకు నచ్చిన నటీనటులు చిన్నప్పుడు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి వారి అభిమానులు

అడుగులు వేయకముందే స్విమ్మింగ్‏ నేర్చుకుంటున్న ఈ చిన్నారి ఇప్పుడు టాప్ హీరోయిన్.. ఇంతకీ ఎవరో తెలుసా..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Rajitha Chanti

Updated on: Jul 17, 2021 | 6:51 PM

ఇటీవల సోషల్ మీడియాలో హీరోహీరోయిన్స్‏కు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. అలాగే తమకు నచ్చిన నటీనటులు చిన్నప్పుడు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి వారి అభిమానులు కూడా తెగ ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా ఈ చిన్నారి అడుగులు కూడా వేయని వయసులో ఏకంగా స్విమ్మింగ్ చేస్తుంది. స్విమ్మింగ్ అంటే తెలియని ఆ వయసులోనే తన తండ్రితో కలిసి ఈత కొడుతూ ఫోటోలకు ఫోజిచ్చింది. చూస్తున్నారుగా పైన ఫోటోలో కనిపిస్తున్నా ఆ చిన్న పాప ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్‏లో టాప్ హీరోయిన్‏గా కొనసాగుతుంది. భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఎవరో గుర్తుపట్టండి.

Rakul 2 గుర్తుపట్టలేకపోయారు కదా.. అయితే ఈ ఫోటోలను చూసి గుర్తుపట్టేయ్యండి ఈ హీరోయిన్ ఎవరో. ఈ చిన్నది.. రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఇలా అందరూ స్టార్‏తో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఎవరో గుర్తుపట్టేయ్యండి.

Rakul 1

తండ్రితో కలిసి స్విమ్మింగ్ చేస్తున్న ఈ చిన్నారి మరెవరో కాదు.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. వెంకటాద్రి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‎గా పరిచయమైన ఈ ఢిల్లీ బ్యూటీ ఇప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్. కేవలం తెలుగులోనే కాకుండా.. బాలీవుడ్‎లోనూ వరుస ఆఫర్లను అందుకుంటూ బిజీగా ఉంది రకుల్.

ట్వీట్..

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

Also Read: Annapurna: ఆ తప్పు చేశానని అందరూ కలిసి చెట్టుకు కట్టేశారు.. అన్నపూర్ణ సంచలన వ్యాఖ్యలు..

Pawan Kalyan-Soundarya: మోహన్ బాబు సౌందర్యకు నో చెప్పినా .. బతికిఉండేది అంటున్న కార్తీక దీపం డైరెక్టర్

Garuda Puranam: ఈ ఐదు పనులూ చేస్తే మీ జీవితం ఆనందంగా సాగుతుందని చెబుతోంది గరుడ పురాణం..అవి ఏమిటంటే..

Oldest Whiskey: ప్రపంచంలోనే అతి పురాతనమైన విస్కీ బాటిల్ ధర ఎంత ఉండొచ్చు.. అంచనా వేయగలరా? కచ్చితంగా అసలు ధర చెప్పలేరు..

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..