ఇంత ఘోరమా.. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం
తమిళనాడులోని తిరువళ్ళూరులో దారుణం వెలుగు చూసింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఇద్దరు కొడుకులు తమ తండ్రి గణేశన్‌ను పాముతో కాటు వేయించి హత్య చేశారు. మూడు కోట్ల ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయబోగా అనుమానం వచ్చి ఇన్సూరెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో అసలు విషయం బయటపడటంతో ఆరుగురిని అరెస్టు చేశారు.
తమిళనాడులోని తిరువళ్ళూరులో ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తండ్రిని హత్య చేసిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అక్టోబర్‌లో పాము కాటుతో మృతి చెందినట్లుగా చిత్రీకరించబడిన గణేషన్ అనే ప్రభుత్వ ఉద్యోగికి మూడు కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ ఉంది. ఆయన మరణానంతరం ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఆయన ఇద్దరు కుమారులు దరఖాస్తు చేశారు. అయితే, వారి తీరుపై అనుమానం రావడంతో ఇన్సూరెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రయాణికులకు అలెర్ట్.. రైల్వే ఛార్జీల్లో భారీ మార్పులు.. తప్పక తెలుసుకోండి
Avatar 3: ‘పండోరా’ సృష్టించింది.. మన అమ్మాయే
కొత్తగూడ అడవుల్లో భారీ జంతువు ప్రత్యక్షం!
Published on: Dec 21, 2025 07:21 PM
వైరల్ వీడియోలు
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

