BCCI: కెప్టెన్ గా సూర్యకుమార్, వైస్ కెప్టెన్ గా అక్షర్
బీసీసీఐ టీ20 ప్రపంచ కప్ 2026 కోసం భారత జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా, అక్షర్ పటేల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు. శుభ్‌మన్ గిల్‌కు చోటు దక్కకపోగా, సంజూ శాంసన్ ఓపెనర్‌గా, ఇషాన్ కిషన్, రింకూ సింగ్ జట్టులోకి తిరిగి వచ్చారు. బీసీసీఐ టీ20 ప్రపంచ కప్ 2026 కోసం భారత జట్టును ప్రకటించింది.
బీసీసీఐ టీ20 ప్రపంచ కప్ 2026 కోసం భారత జట్టును ప్రకటించింది. ఈ టోర్నీకి సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా, అక్షర్ పటేల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు. టీమ్ ఇండియా టెస్ట్, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు బీసీసీఐ భారీ షాక్ ఇచ్చింది, టీ20 ప్రపంచ కప్ జట్టులో అతడికి చోటు దక్కలేదు. గిల్ స్థానంలో ఆల్ రౌండర్ అక్షర్ పటేల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించడం జరిగింది. గిల్ స్థానంలో జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్ తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకోగా, ఇకపై అతడిని ఓపెనర్‌గా కొనసాగించాలని మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. సంజూ శాంసన్ వికెట్ కీపర్‌గా కూడా వ్యవహరిస్తాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Avatar 3: ‘పండోరా’ సృష్టించింది.. మన అమ్మాయే
కొత్తగూడ అడవుల్లో భారీ జంతువు ప్రత్యక్షం!
మహిళా షూటర్‌పై లైంగికదాడి.. స్నేహితురాలు సహా..
బుర్జ్ ఖలీఫాపై పిడుగు.. వీడియో షేర్ చేసిన దుబాయ్ యువరాజు
అత్త కాళ్లపై పడిన అల్లుడు.. ఆమె ఛీకొడుతున్నా కాళ్లు వదల్లేదు
అబ్బా.. రెండు కళ్ళు చాలవు.. ఆంధ్రా ఊటీ అరకు అందాలు
కొత్తగూడ అడవుల్లో భారీ జంతువు ప్రత్యక్షం!
మహిళా షూటర్‌పై లైంగికదాడి.. స్నేహితురాలు సహా..
బుర్జ్ ఖలీఫాపై పిడుగు.. వీడియో షేర్ చేసిన దుబాయ్ యువరాజు
అత్త కాళ్లపై పడిన అల్లుడు.. ఆమె ఛీకొడుతున్నా కాళ్లు వదల్లేదు
నెరవేరిన ఎమ్మెల్యే శపథం.. నాలుగేళ్ల తర్వాత ఏం చేశాడంటే
అబ్బా.. ఏం వాడకమయ్యా.. రైతన్న తెలివికి సలాం కొట్టాల్సిందే!

