Silver Price Today: స్థిరంగా కొనసాగుతోన్న వెండి ధరలు.. సోమవారం దేశవ్యాప్తంగా సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయంటే..

Silver Price Today: ఆదివారం తగ్గముఖం పట్టిన వెండి ధరలు సోమవారం మాత్రం స్థిరంగా కొనసాగాయి. దేశంలో దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరల్లో ఎలాంటి మార్పులు కనిపించలేదు. సోమవారం...

Silver Price Today: స్థిరంగా కొనసాగుతోన్న వెండి ధరలు.. సోమవారం దేశవ్యాప్తంగా సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయంటే..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Narender Vaitla

Updated on: Jul 19, 2021 | 5:50 AM

Silver Price Today: ఆదివారం తగ్గముఖం పట్టిన వెండి ధరలు సోమవారం మాత్రం స్థిరంగా కొనసాగాయి. దేశంలో దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరల్లో ఎలాంటి మార్పులు కనిపించలేదు. సోమవారం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర వివరాలు ఎలా ఉన్నాయంటే.. * దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 68,400 గా ఉంది. * దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కిలో వెండి ధర రూ. 68,400 వద్ద కొనసాగుతోంది. * ఉత్తరాధితో పోలిస్తే వెండి ధర తమిళనాడులో ఎక్కువగానే ఉందని చెప్పాలి. తమిళనాడు రాజధాని చెన్నైలో సోమవారం కిలో వెండి ధర రూ. 73,200 గా నమోదైంది. * కర్ణాటక రాజధాని బెంగళూరులో కిలో వెండి ధర రూ. 68,400 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర ఇలా ఉంది..

* హైదరాబాద్‌లో సోమవారం కిలో వెండి ధర రూ. 73,200 గా ఉంది. * విజయవాడలో కిలో వెండి ధర రూ. 73,200 వద్ద కొనసాగుతోంది. * సాగర తీరం విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 73,200 గా నమోదైంది.

Also Read: Maharashtra: ధీశాలి ధైర్యానికి హ్యాట్సాప్.. బిడ్డను ఎత్తుకెళ్లిన చిరుతపులి.. తరిమి తరిమి కొట్టి తల్లి..

IRCTC Tatkal Ticket: ఈ చిన్న చిట్కాతో తత్కాల్ ట్రైన్ టికెట్ బుకింగ్ చాలా ఈజీ.. ఓ సారి మీరు ట్రై చేయండి..

Amazon Gift Voucher: అమెజాన్‌ బంపర్‌ ఆఫర్‌.. ఉచితంగా 10 వేల గిఫ్ట్ వోచర్‌.. ఈ రెండు షరతులు తప్పనిసరి