Amazon Gift Voucher: అమెజాన్‌ బంపర్‌ ఆఫర్‌.. ఉచితంగా రూ.10 వేల గిఫ్ట్ వోచర్‌.. ఈ రెండు షరతులు తప్పనిసరి

Amazon Gift Voucher: ఈకామర్స్‌ దిగ్గజ సంస్థ అమెజాన్‌లో మీకు అకౌంట్‌ ఉంటే అదిరిపోయే ఆఫర్‌ అందుబాటులో ఉంది. ఉచితంగా రూ.10 వేల వరకు గిఫ్ట్‌ వోచన్‌ లభిస్తుంది..

Amazon Gift Voucher: అమెజాన్‌ బంపర్‌ ఆఫర్‌.. ఉచితంగా రూ.10 వేల గిఫ్ట్ వోచర్‌.. ఈ రెండు షరతులు తప్పనిసరి
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Subhash Goud

Updated on: Jul 19, 2021 | 8:07 AM

Amazon Gift Voucher: ఈకామర్స్‌ దిగ్గజ సంస్థ అమెజాన్‌లో మీకు అకౌంట్‌ ఉంటే అదిరిపోయే ఆఫర్‌ అందుబాటులో ఉంది. ఉచితంగా రూ.10 వేల వరకు గిఫ్ట్‌ వోచన్‌ లభిస్తుంది. ఈ ఆఫర్ కేవలం జూలై 22 వరకు ఆఫర్ అందుబాటులో ఉంది. అయితే మీకు రూ.10 వేల గిఫ్ట్‌ వోచర్‌ రావాలంటే రెండు షరతులు విధించింది అమెజాన్‌. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ వెబ్‌సైట్ ద్వారా హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. మీకు లోన్ వస్తే.. రూ.10 వేల గిఫ్ట్ వోచర్ వచ్చినట్లే. ఆగస్ట్ 30వ తేదీ లోపు మీకు రుణం మంజూరు అయ్యి ఉండాలి.

అమెజాన్ అందిస్తున్న ఎక్స్‌క్లూజివ్ ఆఫర్ ఇది. ఈ ఆఫర్ సొంతం చేసుకోవాలని భావించే వారు.. లోన్ కోసం జూన్ 21 నుంచి జూలై 22లోపు దరఖాస్తు చేసుకుని ఉండాలి. అది కూడా లోన్ ఆగస్ట్ 30లోపు మంజూరు అయ్యి ఉండాలి. ఈ రెండు షరతుల ఆధారంగా మీకు గిఫ్ట్ కార్డు వచ్చేది లేనిది తెలిసిపోతుంది.

రుణం మంజూరుపై గిఫ్ట్‌ వోచర్‌

కాగా, మీకు బజాజ్‌ ఫైనాన్స్‌ నుంచి రుణం మంజూరుపై గిఫ్ట్‌ వోచర్‌ లభిస్తుంది. రూ.50 లక్షల వరకు రుణంపై రూ.5 వేల గిఫ్ట్ వోచర్, అదే రూ.50 లక్షలకు పైన రుణం తీసుకుంటే రూ.10 వేల గిఫ్ట్ వోచర్ వస్తుంది. ఇకపోతే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్‌లో హోమ్ లోన్స్‌పై వడ్డీ రేటు 6.75 శాతం నుంచి ప్రారంభం అవుతుంది.

ఇవీ కూడా చదవండి:

OnePlus TV: వినియోగదారులకు షాకింగ్‌.. భారీగా పెరిగిన స్మార్ట్‌టీవీల ధరలు..రూ.7000 వరకు పెంపు

RBI: మాస్టర్‌ కార్డు నిషేధంతో రూపే కార్డుకు మేలు జరుతుందా..? ఆర్బీఐ ఆదేశాల ప్రభావం ఆ ఐదు బ్యాంకులపై..!

ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?