టాప్ 10 న్యూస్ @ 9 PM

1.స్లీపింగ్ మోడ్‌లో తెలంగాణ కాంగ్రెస్‌.. ఎవరెక్కడో తెలుసా ? తెలంగాణ కాంగ్రెస్ హెడ్ క్వార్టర్ అయిన గాంధీభవన్‌లో నిశ్శబ్ధం రాజ్యమేలుతోంది. నాయకుడు లేడు. ఆయన రెస్ట్‌మోడ్‌లో ఉన్నారు. దాంతో గాంధీభవన్‌ సైలెంట్‌ మోడ్‌లోకి వెళ్లిపోయింది. కీలక నేతలు అమెరికా బాటపట్టారు…Read more  2.ప్రపంచంలోనే ఎత్తైన శివలింగం..ఒక్కసారైన దర్శించాలి పవిత్ర కార్తీక మాసంలో ప్రపంచంలోకెల్లా ఎత్తైన మహా శివలింగం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆ ముక్కంటికి ఎంతో ప్రీతికరమైన కార్తీక సోమవారం పురస్కరించుకుని విశేష పూజాది కైంకర్యాలు నిర్వహించారు అక్కడి […]

టాప్ 10 న్యూస్ @ 9 PM
Follow us

| Edited By:

Updated on: Nov 11, 2019 | 9:03 PM

1.స్లీపింగ్ మోడ్‌లో తెలంగాణ కాంగ్రెస్‌.. ఎవరెక్కడో తెలుసా ?

తెలంగాణ కాంగ్రెస్ హెడ్ క్వార్టర్ అయిన గాంధీభవన్‌లో నిశ్శబ్ధం రాజ్యమేలుతోంది. నాయకుడు లేడు. ఆయన రెస్ట్‌మోడ్‌లో ఉన్నారు. దాంతో గాంధీభవన్‌ సైలెంట్‌ మోడ్‌లోకి వెళ్లిపోయింది. కీలక నేతలు అమెరికా బాటపట్టారు…Read more 

2.ప్రపంచంలోనే ఎత్తైన శివలింగం..ఒక్కసారైన దర్శించాలి

పవిత్ర కార్తీక మాసంలో ప్రపంచంలోకెల్లా ఎత్తైన మహా శివలింగం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆ ముక్కంటికి ఎంతో ప్రీతికరమైన కార్తీక సోమవారం పురస్కరించుకుని విశేష పూజాది కైంకర్యాలు నిర్వహించారు అక్కడి పూజారులు…Read more

3.అమెరికాలో తెలుగోళ్ళకు జైలు శిక్ష.. ఏం చేశారంటే ?

ఫార్మింగ్టన్ యూనివర్సిటీ కేసులో ఆరుగురు తెలుగువారికి జైలు శిక్ష పడింది. మరో ఇద్దరికి త్వరలో శిక్ష ఖరారు కానుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికాలో సంచలనం సృష్టించిన యూనివర్సిటీ ఆఫ్ ఫార్మింగ్టన్ కుంభకోణం…Read more

4.టీ20లకు అతడే దేవుడు… తేల్చేసిన గూగుల్!

భారత్‌లో క్రికెట్ అనేది ఒక మతం… ఆ మతానికి ‘దేవుడు’ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. అయితే ఫాస్ట్ ఫార్మాట్ రూపంలో టీ20లు వచ్చిన తర్వాత క్రికెట్ రూపురేఖలే మారిపోయాయి. అంతేకాకుండా టీమిండియాకు…Read more

5.జగన్‌కు బిజెపి సపోర్ట్.. సర్‌ప్రైజ్ ఇచ్చిన సోము

అప్పుడే వారిద్దరు కలిసి వున్నట్లు కనిపిస్తారు.. అప్పుడే పరస్పరం విమర్శలు చేసుకుంటారు. ఎస్ ఆ రెండు పార్టీలే వైసీపీ, బిజెపి. బిజెపి ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏపీ సర్కార్‌పై ఘాటైన విమర్శలు చేస్తారు. కానీ ఆయన…Read more

6.విజయవాడ కిడ్నాప్ కథ విషాదాంతం.. బాలిక హత్య!

విజయవాడ భవానీపురంలో బాలిక కిడ్నాప్ విషాదాంతమైంది. పక్కింట్లోనే హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. 8 ఏళ్ల బాలిక ద్వారక నానమ్మ ఇంటి దగ్గర ఆడుకునేందుకు వెళ్లి కనిపించకుండా పోయింది. బాలిక తప్పిపోయిన…Read more

7.సేన నేత సంజయ్ రౌత్ కు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక

శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ హఠాత్తుగా అస్వస్థులయ్యారు. తనకు ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో ఆయనను సోమవారం ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేర్చారు. రెండు రోజుల క్రితం కూడా ఆయన రొటీన్ చెకప్…Read more

8.బరిలోకి బాబు.. 14న ఏం చేయబోతున్నారంటే ?

ఏపీలో కొనసాగుతున్న ఇసుక ఆందోళన మరింత ఉధృతం చేయడానికి టిడిపి అధినేత చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఇసుకతోపాటు కంపల్సరీ ఇంగ్లీష్ మీడియం, ప్రభుత్వ భవనాల విక్రయం వంటి…Read more 

9.లిక్కర్ కిక్కుకు ఆక్సిజన్ బోనస్.. ఢిల్లీ బార్‌లో సూపర్ ఆఫర్

హస్తినలో కాలుష్య తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. దాన్ని నియంత్రించడానికి సీఎం అరవింద్ కేజ్రీవాల్ తగిన చర్యలు చేపడుతున్నారు. ఇదిలా ఉంటే దీపావళీ అనంతరం ఢిల్లీలో వాయు కాలుష్యం తారాస్థాయికి…Read more

10.హాంకాంగ్ లో రెచ్చిపోయిన పోలీసులు.. వైరల్ అవుతున్న వీడియో!

హాంకాంగ్ లో నిరసనకారులపై పోలీసులు రెచ్చిపోతున్నారు. సోమవారం వీధుల్లోకి వచ్చి.. ప్రదర్శనలకు దిగినవారిపై విచక్షణారహితంగా కాల్పులకు దిగుతున్నారు. తన వద్దకు దూసుకు వస్తున్న ఓ ఆందోళనకారుడిని…Read more

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!