ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఎందుకో తెలియదు, కానీ కొంతమంది ఎంత డబ్బు సంపాదించినా, నెలాఖరు నాటికి వారి దగ్గర ఒక్క రూపాయి కూడా మిగలదు. వారికి కనిపించేది అప్పులు మాత్రమే. చివరికి, వారికి ఆదాయం కనిపించదు. వారు సంపాదించిన డబ్బుతో ఏమి చేస్తారో లేదా ఎలా ఖర్చు చేస్తారో కూడా వారికి తెలియదు. కాబట్టి, డబ్బు ఆదా చేయడానికి మనం ఏమి చేయవచ్చు? డబ్బు ఎలా ఆదా చేయాలో తెలుసుకోండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
