AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో 10 రోజులే డెడ్‌లైన్.. డిసెంబర్ 31లోగా ఈ పని చేయకపోతే మీ జీతం కట్..

PAN-Aadhar linking: కొత్త ఏడాది రావడానికి మరికొద్ది రోజులే మిగిలి ఉంది. ఆలోపు మీరు చేయాల్సిన పని ఒకటి మిగిలి ఉంది. డిసెంబర్ 31లోపు ఈ పని చేయకపోతే మీరు చాలా నష్టపోతారు. మీకు వచ్చే జీతం కూడా ఆగిపోతుంది. ఆధార్-పాన్ లింక్‌కు గడువు ముగియనుంది.

Venkatrao Lella
|

Updated on: Dec 20, 2025 | 4:56 PM

Share
డిసెంబర్ నెల ముగియడానికి ఇంకా కొద్ది రోజులే మిగిలి ఉంది. త్వరలో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాం. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకునేందుకు అందరూ ఇప్పటినుంచే ప్లాన్లు వేసుకుంటున్నారు. అయితే నూతన సంవత్సరంలో మీకు ఎలాంటి నష్టం జరగకుండా ఆర్ధిక కార్యకలాపాలు జరగాలంటే కొన్ని పనులు చేయాలి.

1 / 5
మీకు వచ్చే శాలరీ ఆగకుండా ఉండాలన్నా లేదా మీ పెట్టుబడులు లేదా ట్యాక్స్ రీఫండ్స్ ఆగకుండా ఉండాలన్నా ఈ పని డిసెంబర్ 31లోపు తప్పనిసరిగా చేయాలి. లేకపోతే ఆ తర్వాత మీరు ఆర్ధిక లావాదేవీల పరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. డిసెంబర్ 31లోపు మీరు చేయాల్సిన ఆ పనేంటో ఇప్పుడు చూద్దాం

2 / 5
ఆధార్-పాన్ లింక్‌ను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇందుకు డిసెంబర్ 31 వరకు డెడ్‌లైన్ విధించింది. ఆలోపు చేసుకోకపోతే జనవరి 1వ తేదీ నుంచి మీ పాన్‌కార్డ్ డీయాక్టివ్ చేసే అవకాశముంది. దీని వల్ల మీరు జీతం అందుకోలేరు. అలాగే ఐటీఆర్ దాఖలు చేయలేరు.

3 / 5
పెండింగ్‌లో ఉన్న ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా ఆగిపోతాయి. ఇక సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్లాన్స్(SIP)లలో కూడా ఇబ్బందులు ఎదురుకావచ్చు. కొత్త సంవత్సరంలో మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆర్ధిక కార్యకలాపాలు నడపాలంటే వెంటనే లింక్ చేసుకోండి. ఒకసారి లింక్ చేసుకుని ఉంటే మళ్లీ స్టేటస్‌ను చెక్ చేసుకోండి

4 / 5
ఎలా లింక్ చేసుకోవలంటే.. ఇన్‌కమ్ ట్యాక్స్ ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి. లింక్ ఆధార్ అనే ఆప్షన్‌ను ఎంచుకోండి. మీ పాన్, ఆధార్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఓటీపీని ధృవీకరించండి
స్టేటస్ చేసుకోవడానికి లింక్ ఆధార్ స్టేటస్‌పై క్లిక్ చేయండి

ఎలా లింక్ చేసుకోవలంటే.. ఇన్‌కమ్ ట్యాక్స్ ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి. లింక్ ఆధార్ అనే ఆప్షన్‌ను ఎంచుకోండి. మీ పాన్, ఆధార్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఓటీపీని ధృవీకరించండి స్టేటస్ చేసుకోవడానికి లింక్ ఆధార్ స్టేటస్‌పై క్లిక్ చేయండి

5 / 5