LPG గ్యాస్ సిలిండర్‌ ఎరుపు రంగులోనే ఎందుకు ఉంటుందో తెలుసా?

Samatha

14 march 2026

ఎల్ పీజీ గ్యాస్ సిలిండర్ లేని ఇల్లులు చాలా తక్కువ. ప్రతి ఒక్కరి వంటింట్లో గ్యాస్ సిలిండర్ అనేది తప్పనిసరిగా ఉంటుంది.

గ్యాస్ సిలిండర్

ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరూ గ్యాస్‌పైనే వంట చేస్తుంటారు. ఇక వంటింట్లో గ్యాస్ లేకపోతే, ఆ ఇంటికి కలే ఉండదని చెప్పాలి.

గ్యాస్ తప్పనిసరి

అయితే పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం, హార్మోజల్ సంధి కారణంగా భారత్‌లో గ్యాస్ సమస్యలు తలెత్తుతున్నాయి.

యుద్ధం ఎఫెక్ట్

ప్రస్తుతం ఇంధనం, చమురు, గ్యాస్ సరఫరా నిలిచిపోయినప్పటి నుంచి, భారత్‌లో ఎల్ పీజీ గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు.

గ్యాస్ సరఫర నిలుపుదల

అయితే మీరు ఎప్పుడైనా గమనించారా? ప్రతి ఒక్కరి ఇంటిలో ఉండే ఎల్ పీ జీ గ్యాస్ సిలిండర్ ఎరుపు రంగులోనే ఉంటుంది. మరి దీనికి గల కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎరుపు రంగు

ఎల్ పీజీ గ్యాస్, అంటే అత్యంత మండేది. కోడెడ్ భద్రతా వ్యవస్థ ప్రకారం, మండే వాయువు ఉన్న ప్రతీ కంటైనర్లను ఎరుపు రంగులోనే పెంయింట్ చేస్తారు. ఇది  ప్రమాదానని సూచిస్తూ, ఎరుపు రంగు మెదడులో సంకేతాలు ఇస్తుందంట.

మండే స్వభావం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, చూస్తే కుజుడు అగ్ని మూలకానికి అధిపతి, అంగారక గ్రహం రంగు ఎరుపు రంగు, ఇది శక్తిని సూచిస్తుంది కాబట్టి, వంట గది అగ్ని స్థానం కాబట్టి, గ్యాస్ సిలిండర్ అగ్ని మండే వాయువు కాబట్టి ఎరుపు రంగులో సిలిండర్ ఉంటుందంట.

జ్యోతిష్య శాస్త్రంప ప్రకారం

జ్యోతిష్య శాస్త్రం ఎరుపు  అగ్ని మధ్య సంబంధాన్ని సూచిస్తుంది. ఎరుపు రంగు అనేది కేవలం హెచ్చరిక మాత్రమే కాదు, ఇది శక్తి, అగ్నికి మూలం కాబట్టి, సిలిండర్ ఎరుపు రంగులో ఉంటుంది.

శక్తి, అగ్ని మూలకం