Raw Coconut Benefits: కొబ్బరి అందరికీ అందుబాటులో ఉండే అద్భుతమైన పోషకాల గని. దీన్ని పచ్చిగా తిన్నా, పాలుగా తీసుకున్నా అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. పొటాషియం, ఐరన్, విటమిన్ సి, ఈ, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ఇది హార్మోన్లను సమతుల్యం చేసి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.