పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
పురుషులు, మహిళలు ఇద్దరికీ, గులాబీ లేదా ఎరుపు రంగు మూత్రం (రక్తస్రావం) ఆరోగ్యకరమైన సంకేతం కాదు. ముఖ్యంగా, పురుషులలో మూత్రంలో చాలా అరుదుగా మూత్రంలో రక్తం రావడానికి అనేక కారణాలు ఉండవచ్చు. కానీ అది తరచుగా జరిగితే, అది సాధారణం కాదు. ఇది ప్రమాదకరమైన క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు. ఇది ఏ రకమైన క్యాన్సర్.? ఎవరికి వస్తుంది.? అనే విషయాలు ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం పదండి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
