క్యాన్సర్ భారతీయులకు ఒక ప్రధాన ఆరోగ్య సవాలుగా మారింది. దీని నివారణలో కొన్ని పండ్లు కీలక పాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మామిడి, పనస, వాక్కాయ వంటి పండ్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గించి, ఆక్సీకరణ ఒత్తిడిని నిరోధించి, ఈ వ్యాధి బారిన పడే అవకాశాలను తగ్గిస్తాయి.