New Year 2026: ప్రతీ ఒక్కరూ కోటి ఆశలతో కొత్త ఏడాది 2026కి ఆహ్వానం పలకడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో 2026కి సంబంధించి బాబా వంగా, నోస్ట్రాడామస్ చెప్పిన అంచనాలపై ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు ఆసక్తిగా అన్వేషిస్తున్నారు. బాబా వంగా ప్రకారం, AI మానవ జీవితాన్ని డామినేట్ చేస్తుంది. భూకంపాలు, సునామీలు విధ్వంసం సృష్టిస్తాయి. గ్రహాంతర జీవులతో మానవాళికి ఎన్కౌంటర్ ఉండవచ్చు.