వారితో స్నేహం ప్రమాదం.. అస్సలు వద్దు మిత్రమా.! చాణక్యుడు చెప్పేది ఇదే..
చాణక్యుడు గొప్ప తత్వవేత్త. మౌర్య సామ్రాజ్య స్థాపనలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన తన అర్థ శాస్త్రం లో రాజకీయాలు, తత్వశాస్త్రం మరియు సలహా వంటి వివిధ అంశాలపై రాశారు. ఐదు రకాల వ్యక్తులతో స్నేహం చేయకూడదని ఆయన ప్రస్తావించారు. చాణక్యుడు చెప్పిన ఆ ఐదుగురు వ్యక్తులు ఎవరు.? ఎవరితో స్నేహం చేయకూడదో తెలుసుకుందాం.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
