Actress : అందంలో ఐశ్వర్యరాయ్‌కే పోటీ.. అప్సరసలు సైతం సైడ్ అవ్వాల్సిందే.. ప్రపంచ అందమైన హీరోయిన్లలో టాలీవుడ్ బ్యూటీ..
ప్రతిభతో పాటు, అందం కూడా చిత్ర పరిశ్రమలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. తమ గ్లామర్‌తో హృదయాలను దోచుకునే తారలు చాలా మంది ఉన్నారు. భాషతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా చిత్ర పరిశ్రమలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఈ ఏడాది అత్యంత అందమైన హీరోయిన్ల జాబితా విడుదలైంది.

ఎప్పటిలాగే ఈ ఏడాది సైతం అత్యంత అందమైన హీరోయిన్ల జాబితా విడుదలైంది. ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ టెన్ హీరోయిన్ల జాబితాను IMDB విడుదల చేసింది. అనేక దేశాలు ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఈ జాబితాలో ఆస్ట్రేలియాకు చెందిన మార్గోట్ రాబీ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత మిస్ అమెరికా షైలీన్ వుడ్లీ రెండవ స్థానంలో నిలిచారు. చైనాకు చెందిన దిల్రుబా దిల్మురత్, మిస్ దక్షిణ కొరియా నాని మెక్‌డొనఫ్ మూడు, నాల్గవ స్థానంలో నిలిచారు. భారతదేశం నుండి ఒకే ఒక్క హీరోయిన్ టాప్-5లో చోటు దక్కించుకుంది. బాలీవుడ్ నటి కృతి సనన్ టాప్-5లో చోటు దక్కించుకుంది.
ఆ తర్వాత పాకిస్తాన్‌కు చెందిన హనియా అమీర్ ఆరో స్థానంలో నిలిచింది. స్పెయిన్‌కు చెందిన అనా డి అర్మాస్, పారిస్‌కు చెందిన ఎమ్మా వాట్సన్, అమెరికాకు చెందిన అంబర్ హియర్డ్ , టర్కిష్ మిస్ హాండే ఎర్సెల్ నాల్గవ స్థానంలో నిలిచారు. ఇక ఈ జాబితాలో ఐదవ స్థానంలో నిలిచారు బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్. ఆమె తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. మహేష్ బాబు ‘నేనొక్కడినే’ ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ అందమైన తార, ఆ తర్వాత దోచేయ చిత్రంలో నటించింది.
ప్రభాస్ జోడిగా ఆదిపురుష్ చిత్రంలో సీత పాత్రలో కనిపించింది. “హీరోపంతి”, “మిమి” , “ఆది పురుష” వంటి చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలతో ప్రశంసలు అందుకుంది. “మిమి” చిత్రంలో ఆమె నటనకు జాతీయ అవార్డును అందుకుంది.
ఇవి కూడా చదవండి : Actress : స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై.. ఇప్పుడు 400 కోట్ల ఇంట్లో ఆ హీరోయిన్..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Cinema: వార్నీ.. ఈ క్రేజీ హీరోయిన్ ఈ విలన్ భార్యానా.. ? తెలుగులో స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ సినిమాలు..




