క్యూట్ లుక్స్‌తో కవ్విస్తున్న  కుర్ర భామ.. శివాత్మిక అందానికి ఫిదా అవ్వాల్సిందే 

19 December 2025

Pic credit - Instagram

Rajeev 

సీనియర్ హీరో రాజశేఖర్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది అందాల భామ శివాత్మిక రాజశేఖర్. 

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది శివాత్మిక. ఈ అమ్మడు నటనతో పాటు అందంతో మెప్పించింది. 

 కథలకు ప్రాధాన్యత ఉన్న పాత్రాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది అందాల భామ శివాత్మిక రాజశేఖర్. ఇటీవలే వరుస సినిమాలతో ఆకట్టుకుంటుంది. 

పాత్రకు ప్రాధాన్యత ఉన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది శివాత్మిక. తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. 

తాజాగా శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో శివాత్మిక తన గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది.

తాజాగా ఈ బ్యూటీ కొన్ని ఫోటోలను వదిలింది. ఈ అమ్మడి ఫోటోలకు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.