శ్రీవారి భక్తులకు శుభవార్త.. అక్టోబర్ కోటా ఆన్‌లైన్ టికెట్లు విడుదల..
శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ అందించింది. అక్టోబర్ నెలకు సంబంధించి ఆన్‌లైన్ కల్యాణోత్సవ టికెట్లను తాజాగా విడుదల చేసింది.
శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ అందించింది. అక్టోబర్ నెలకు సంబంధించి ఆన్‌లైన్ కల్యాణోత్సవ టికెట్లను తాజాగా విడుదల చేసింది. అలాగే ఆన్లైన్ కల్యాణోత్సవంలో పాల్గొనేవారు టికెట్ బుక్ చేసుకున్న తేదీ నుంచి 90 రోజుల్లోపు దర్శనం చేసుకునే అవకాశాన్ని కల్పించింది. కాగా, అక్టోబర్ 16 నుంచి 24 వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అక్టోబర్ 25న శ్రీవారి పార్వేట ఉత్సవం జరగనున్న నేపధ్యంలో ఆయా తేదీల్లో ఆన్‌లైన్ కల్యాణోత్సవం ఉండదు. (Tirumala Online Kalyanotsavam)
Also Read:
విద్యార్ధులకు గుడ్ న్యూస్.. స్కూల్‌కు వెళ్లకుండానే పది పరీక్షలు.?
ఏపీ ప్రజలకు ఆర్టీసీ అలెర్ట్.. నిలబడి ప్రయాణించడానికి నో ఎంట్రీ..