విద్యార్ధులకు ముఖ్య గమనిక.. ఈ నెల 26న ఏపీ ఎంసెట్ ‘కీ’

ఏపీ ఎంసెట్ 2020 ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన ప్రవేశ పరీక్షలు బుధవారంతో ముగిసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కోవిడ్ తీవ్రత ఉన్నప్పటికీ మొత్తం 84. 38 శాతం మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరైనట్లు...

విద్యార్ధులకు ముఖ్య గమనిక.. ఈ నెల 26న ఏపీ ఎంసెట్ 'కీ'
Follow us

|

Updated on: Sep 24, 2020 | 5:40 PM

ఏపీ ఎంసెట్ 2020 ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన ప్రవేశ పరీక్షలు బుధవారంతో ముగిసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కోవిడ్ తీవ్రత ఉన్నప్పటికీ మొత్తం 84. 38 శాతం మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరైనట్లు ఉన్నత విద్యామండలి ప్రత్యేకాధికారి(ఏపీ సెట్స్‌) డాక్టర్‌ ఎం.సుధీర్‌రెడ్డి తెలిపారు. ఎంసెట్‌–2020 ప్రాథమిక ‘కీ’ని ఈనెల 26న విడుదల చేస్తామని ఆయన అన్నారు.

దానిపై అభ్యంతరాలు ఈ నెల 28 వరకు స్వీకరించి.. తర్వాత తుది ‘కీ’ని విడుదల చేయనున్నట్లు ఎం.సుధీర్‌రెడ్డి స్పష్టం చేశారు. కాగా, నిన్నటి నుంచి మూడు రోజుల పాటు ఈ నెల 23, 24, 25 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా, మెడికల్‌ విభాగం ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి. రెండు సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ విభాగంలో 87,637 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నారు. (AP Eamcet 2020)

Also Read:

విద్యార్ధులకు గుడ్ న్యూస్.. స్కూల్‌కు వెళ్లకుండానే పది పరీక్షలు.?

శభాష్ సాయి తేజ్.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సుప్రీమ్ హీరో..

ఏపీ టీడీపీకి కొత్త అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు..

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు