AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Memory Boosting Foods: మీ పిల్లలకు ఈ ఫుడ్స్ ని తినిపిస్తే.. బ్రెయిన్ షార్ప్ గా పని చేస్తుంది!

సాధారణంగానే పిల్లలు చదువుపై ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టరు. వాళ్ల వయసులో ఆడుకోవడంపైనే ధ్యాస ఉంచుతారు. దీంతో చదివింది కూడా మర్చిపోతూంటారు. దీంతో తల్లిదండ్రులు వారిపై తిట్టడం లేదా కొట్టడం చేస్తూంటారు. పిల్లలకు మనం పెట్టే ఆహారమే మెదుడపై చెడు ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు చాలా మంది పిల్లలు ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ తినడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దానికి కారణం కూడా పేరెంట్సే. చిన్నప్పటి నుంచి వాటిని తినిపించడం వల్ల పిల్లల్లో అనేక రకాల..

Memory Boosting Foods: మీ పిల్లలకు ఈ ఫుడ్స్ ని తినిపిస్తే.. బ్రెయిన్ షార్ప్ గా పని చేస్తుంది!
Memory Boositng
Chinni Enni
| Edited By: |

Updated on: Nov 03, 2023 | 8:55 AM

Share

సాధారణంగానే పిల్లలు చదువుపై ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టరు. వాళ్ల వయసులో ఆడుకోవడంపైనే ధ్యాస ఉంచుతారు. దీంతో చదివింది కూడా మర్చిపోతూంటారు. దీంతో తల్లిదండ్రులు వారిపై తిట్టడం లేదా కొట్టడం చేస్తూంటారు. పిల్లలకు మనం పెట్టే ఆహారమే మెదుడపై చెడు ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు చాలా మంది పిల్లలు ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ తినడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దానికి కారణం కూడా పేరెంట్సే. చిన్నప్పటి నుంచి వాటిని తినిపించడం వల్ల పిల్లల్లో అనేక రకాల సమస్యలు తలెత్తుతున్నాయి. కాబట్టి పిల్లలకు పెట్టే ఆహారంపై శ్రద్ధ ఉంచడం చాలా అవసరం. ముఖ్యంగా పిల్లల్లో జ్ఞాపక శక్తి పెంచే ఆహారాలు పెట్టడం చాలా అవసరం. ఇవి తీసుకోవడం వల్ల పిల్లలు యాక్టీవ్ గా ఉంటారు. అలాగే చదివింది కూడా త్వరగా మర్చిపోరు. మరి అలాంటి ఆహారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

గుడ్లు:

ఎదిగే పిల్లలకు రోజూ ఒక ఉడక బెట్టిన గుడ్డు పెట్టడం చాలా అవసరం. వీటిల్లో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. అలాగే విటమిన్ బీ6 వంటివి.. జ్ఞాపక శక్తిని పెంచుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది బెస్ట్ ఆప్షన్. అదే విధంగా గుడ్డు తినడం వల్ల పిల్లలు బలంగా, దృఢంగా ఉంటారు. గుడ్డును ఎలా పెట్టినా.. దానిలోని పోషకాలు అందుతాయి.

ఇవి కూడా చదవండి

బ్లూ బెర్రీస్:

బ్లూ బెర్రీస్ గురించి అందరికీ తెలుసు. బ్లూ బెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి అధికంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగవుతుంది. అలాగే పిల్లల్లో ఇమ్యూనిటీ లెవస్స్ కూడా పెరుగుతయాయి.

డ్రైఫ్రైట్స్:

పిల్లలకు ప్రతిరోజూ నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ పెట్టడం చాలా మంచిది. వీటి వల్ల బ్రెయిన్ యాక్టీవ్ గా ఉంటుంది. అంతే కాకుండా బలంగా, దృఢంగా ఉంటారు. అలాగే నట్స్ లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.

చేప:

కొన్ని రకాల చేపల్లో మంచి కొవ్వులు, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇలాంటి తినడం వల్ల మెదడు యాక్టీవ్ గా పని చేస్తుంది. అలాగే హెల్దీగా ఉంటారు.

గుమ్మడి విత్తనాలు:

చాలా మంది గుమ్మడి కాయ విత్తనాలను పడేస్తూంటారు. అలా కాకుండా వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి బ్రెయిన్ ని, శరీరాన్ని ఉత్తేజంగా ఉంచడంతో పాటు బ్రెయిన్ ని చురుగ్గా చేస్తుంది.

గమనిక: ఇది ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో చేసే ముందు నిపుణులను సంప్రదించండి.

Follow Us
నడవలేని వ్యక్తులు కూడా ఇవి తినగానే గుర్రంలా పరుగులు..
నడవలేని వ్యక్తులు కూడా ఇవి తినగానే గుర్రంలా పరుగులు..
AP EAMCET 2026కౌన్సెలింగ్ ఎట్టకేలకు ప్రారంభం.. వెబ్ ఆప్షన్ల లింక్
AP EAMCET 2026కౌన్సెలింగ్ ఎట్టకేలకు ప్రారంభం.. వెబ్ ఆప్షన్ల లింక్
ఆషాఢ పౌర్ణమి రోజున చేయాల్సిన పనులు.. పొరపాటున కూడా చేయకూడని పనులు
ఆషాఢ పౌర్ణమి రోజున చేయాల్సిన పనులు.. పొరపాటున కూడా చేయకూడని పనులు
వందేభారత్‌ స్లీపర్‌ అదుర్స్‌.. విదేశీ మహిళ ప్రశంసలు
వందేభారత్‌ స్లీపర్‌ అదుర్స్‌.. విదేశీ మహిళ ప్రశంసలు
వానాకాలంలో నోటికి రుచిగా ఉండే కొత్తిమీర రోటీ పచ్చడి.. ఇలా చేస్తే
వానాకాలంలో నోటికి రుచిగా ఉండే కొత్తిమీర రోటీ పచ్చడి.. ఇలా చేస్తే
నన్ను దేవత అనొద్దు.. దయచేసి అలా చేయండి: సావిత్రి భావోద్వేగ మాటలు
నన్ను దేవత అనొద్దు.. దయచేసి అలా చేయండి: సావిత్రి భావోద్వేగ మాటలు
చచ్చిపోతున్నా.. దెయ్యమై నా కుటుంబాన్ని కాపాడుకుంటా!
చచ్చిపోతున్నా.. దెయ్యమై నా కుటుంబాన్ని కాపాడుకుంటా!
భూమికి దూరమవుతున్న చంద్రుడు.. ఇక సూర్యగ్రహణాలు ఏర్పడవా!
భూమికి దూరమవుతున్న చంద్రుడు.. ఇక సూర్యగ్రహణాలు ఏర్పడవా!
ఛీ.. అంత లగ్జరీ షిప్‌లో ప్రయాణిస్తూ.. ఏంటి తల్లీ ఈ పాడుపని!
ఛీ.. అంత లగ్జరీ షిప్‌లో ప్రయాణిస్తూ.. ఏంటి తల్లీ ఈ పాడుపని!
వర్క్‌ ఫ్రం హోమ్‌ కాదు..వర్క్‌ ఫ్రం ట్రాఫిక్‌!
వర్క్‌ ఫ్రం హోమ్‌ కాదు..వర్క్‌ ఫ్రం ట్రాఫిక్‌!