Virupaksha Twitter Review: విరూపాక్ష ట్విట్టర్‌ టాక్.. సాయిధరమ్‌ తేజ్‌ బౌన్స్ బ్యాక్ అయినట్టేనా?

ప్రేక్షకుల భారీ అంచనాల మధ్య ఇవాళ (ఏప్రిల్‌ 21) గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైంది విరూపాక్ష. ఇప్పటికే పలు చోట్ల ఫస్ట్‌ షోలు పడిపోయాఇ. ఇక సినిమా చూసిన ప్రేక్షకులు తెల్లవారుజాము నుంచే సోషల్‌ మీడియాలో తమ అభిప్రాయాలను షేర్‌ చేసుకుంటున్నారు. మరి 'విరూపాక్ష' తో సాయిధరమ్‌ హిట్‌ కొట్టాడా? సంయుక్త తన సక్సెస్‌ ట్రాక్‌ను కొనసాగించిందా? లేదో తెలుసుకుందాం రండి.

Virupaksha Twitter Review: విరూపాక్ష ట్విట్టర్‌ టాక్.. సాయిధరమ్‌ తేజ్‌ బౌన్స్ బ్యాక్ అయినట్టేనా?
Virupaksha Twitter Review
Follow us
Basha Shek

|

Updated on: Apr 21, 2023 | 9:19 AM

సుప్రీం హీరో సాయిధరమ్‌ తేజ్‌ చాలా రోజుల తర్వాత విరూపాక్ష సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. యాక్సిడెంట్‌ నుంచి కోలుకున్న తర్వాత తేజ్ నటించిన మొదటి మూవీ కావడంతో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. సుకుమార్‌ శిష్యుడు కార్తీక్‌ దండు దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో లేటెస్ట్ సెన్సేషన్‌ సంయుక్త మేనన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. హర్రర్‌ థ్రిల్లర్‌ జోన్‌లో వస్తోన్న ఈ సినిమా టీజర్లు, ట్రైలర్‌, సాంగ్స్‌ సూపర్‌ హిట్‌ అయ్యాయి. తెలుగుతోపాటు.. తమిళంలోనూ గట్టిగా ప్రమోషన్లు నిర్వహించచారు. ఇలా ప్రేక్షకుల భారీ అంచనాల మధ్య ఇవాళ (ఏప్రిల్‌ 21) గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైంది విరూపాక్ష. ఇప్పటికే పలు చోట్ల ఫస్ట్‌ షోలు పడిపోయాఇ. ఇక సినిమా చూసిన ప్రేక్షకులు తెల్లవారుజాము నుంచే సోషల్‌ మీడియాలో తమ అభిప్రాయాలను షేర్‌ చేసుకుంటున్నారు. మరి ‘విరూపాక్ష’ తో సాయిధరమ్‌ తేజ్ మరో హిట్‌ కొట్టాడా? సంయుక్త తన సక్సెస్‌ ట్రాక్‌ను కొనసాగించిందా? లేదో తెలుసుకుందాం రండి.

విరూపాక్ష సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వినిపిస్తోంది. దర్శకుడు మొదటి సినిమా అయినా బాగా తీశాడని ప్రశంసలు వినిపిస్తున్నాయి. ఇక సాయిధరమ్‌ తేజ్ యాక్టింగ్‌లో అదరగొట్టాడని, సంయుక్త అందచందాలు సినిమాకు ప్లస్‌ అయ్యాయంటున్నారు నెటిజన్స్‌. అన్నిటికీ మించి సుకుమార్‌ స్క్రీన్‌ ప్లే చాలా గ్రిప్పింగ్‌గా ఉందని కామెంట్లు పెడుతున్నారు. ఫస్ట్‌ హాఫ్‌ అద్భుతంగా ఉందని.. ట్విస్టులు అద్భుతంగా ఉన్నాయని, కొన్ని సీన్స్‌ అయితే నెక్ట్స్‌ లెవెల్‌ అంటున్నారు సినిమా ఫ్యాన్స్‌. మొత్తానికి విరూపాక్షతో మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నాడంటున్నారు ప్రేక్షకులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?