AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: దీపావళి వేళ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసిన సమంత.. వైరలవుతున్న వీడియో..

ప్రస్తుతం సమంత వరుస చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అందులో యశోద ఒకటి. హరి, హరీష్ ద్వయం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. లేడి ఓరియెంటెడ్ చిత్రంగా రాబోతున్న

Samantha: దీపావళి వేళ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసిన సమంత.. వైరలవుతున్న వీడియో..
Samantha
Rajitha Chanti
|

Updated on: Oct 24, 2022 | 4:28 PM

Share

చాలా కాలం తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది టాలీవుడ్ హీరోయిన్ సమంత. ఉన్నట్టుండి సామ్ నెట్టింట సైలెంట్ కావడంతో ఆమె అరుదైన చర్మ సమస్యతో బాధపడుతుందంటూ వార్తలు వినిపించాయి. వీటన్నింటికి చెక్ పెడుతూ సామ్ తన ఇన్ స్టాలో మళ్లీ యాక్టివ్ అయ్యింది. కేవలం తన సినిమా అప్డేట్స్ మాత్రమే షేర్ చేస్తూ పాలోవర్లతో టచ్‏లో ఉంటుంది. తాజాగా తాను నటిస్తున్న యశోద అఫ్డేట్ షేర్ చేసింది. ప్రస్తుతం ఆమె వరుస చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అందులో యశోద ఒకటి. హరి, హరీష్ ద్వయం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. లేడి ఓరియెంటెడ్ చిత్రంగా రాబోతున్న ఈ మూవీని శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక ప్రసాద్ నిర్మిస్తున్నారు.

యదార్థ సంఘటనల ఆధారంగా క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రాబోతున్న ఈమూవీలో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. తాజాగా దీపావళి పండగ పురస్కరించుకుని ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ వదిలారు. అలాగే.. ఈ మూవీ ట్రైలర్ అక్టోబర్ 27న విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీని తెలుగుతోపాటు.. తమిళం, కన్నడ, మలయాళంలో నవంబర్ 11న విడుదల చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ సినిమానే కాకుండా సామ్.. శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్నారు. ఇందులో రౌడీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మరోవైపు ఆమె నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!